కొత్త రైల్వే జోన్ అవకాశం బెజవాడకే
Sakshi | Updated: April 03, 2014 02:50 (IST)
రైల్వే శాఖ సన్నాహాలు
మరో జోన్ కావాలని ఎప్పటినుంచో డిమాండ్
ఆదాయం బాగున్నా కేటాయింపుల్లో విదిలింపులే
...
more... రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావస్తుండడంతో కొత్త జోన్ ఏర్పాటుకు రైల్వే శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. సీమాంధ్రకు కొత్త రైల్వే జోన్ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రైల్వే జోన్ కోసం విజయవాడ, విశాఖపట్నం మధ్య పోటీ నెలకొంది. విజయవాడ కేంద్రంగానే ఈ జోన్ ఏర్పాటవుతుందని అధికారులు చెబుతున్నారు. దక్షిణమధ్య రైల్వే చాలా పెద్ద జోన్ కావడంతో పరిపాలనాపరంగా కూడా మరో జోన్ కావాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది.
click here