Disclaimer   
Forum Super Search
 ♦ 
×
HashTag:
Member:
Posting Date From:
Posting Date To:
Train Type:
Train:
Station:
ONLY with Pic/Vid:
Sort by: Date:     Word Count:     Popularity:     
Public:    Pvt: Monitor:    RailFan Club:    

Search
  Go  
Full Site Search
  Search  
 
Tue Apr 25, 2017 14:03:57 ISTHomeTrainsΣChainsAtlasPNRForumGalleryNewsFAQTripsLoginFeedback
Tue Apr 25, 2017 14:03:57 IST

Blog Entry# 2048879  
Posted: Nov 05 2016 (10:50)

10 Responses
Last Response: Nov 05 2016 (16:16)
  
Rail News
0 Followers
3007 views
New/Special TrainsECoR/East Coast  -  
Nov 05 2016 (10:30)   One Train Two Charges

Mangalagiri   7 news posts
Entry# 2048879   News Entry# 284848         Tags   Past Edits
ఈనాడు - అమరావతి: వారానికి ఒకసారి నడిచే బెంగళూరు-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు ఎక్కినా ప్రయాణికులకు మరో సమస్య వచ్చి పడింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ రైలుకు రెండురకాల ఛార్జీల విధానం అమల్లోకి వచ్చింది. బెంగళూరు నుంచి విశాఖపట్నం వరకు తత్కాల్‌ ఛార్జీలు వసూలు చేస్తుండగా.. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు డైనమిక్‌ (సువిధ రైలు)ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. దీంతో తిరుగుప్రయాణంలో ప్రయాణికులు రెట్టింపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ రైలును నడిపే విషయంలో తొలి నుంచి పేచీ పెడుతూ వచ్చిన తూర్పుకోస్తా (ఈస్ట్‌కోస్ట్‌) రైల్వే జోన్‌ ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గినట్టేతగ్గి ప్రయాణికులపై భారం మోపింది.
బెంగళూరు-విశాఖపట్నంల మధ్య రద్దీని దృష్టిలో పెట్టుకుని నైరుతి రైల్వే(సౌత్‌వెస్ట్రర్న్‌) చొరవ తీసుకుని వీక్లీ(వారానికి ఒక రోజు) ప్రత్యేక రైలు ప్రవేశపెట్టింది. రెండు, మూడునెలల తిరిగాక ప్రయాణికుల నుంచి డిమాండ్‌ను వివరిస్తూ రెగ్యులర్‌ రైలుగా బోర్డుకు ప్రతిపాదించాలని అనుకుంది. ప్రస్తుతానికి ఈ రైల్లో తత్కాల్‌ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఈ రైలు ప్రయాణించే మార్గంలోని ఇతర జోన్లకూ సమాచారం పంపింది. రెగ్యులర్‌ రైళ్ల కంటే తత్కాల్‌ రైల్వే ఛార్జీ విశాఖ వరకు
...
more...
స్లీపర్‌క్లాస్‌లో రూ. 110 అధికంగా ఉంటుంది. ఈ రైలు తిరుగుప్రయాణం మొదలయ్యే విశాఖపట్నం ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌లో ఉంది. అక్కడి అధికారులు మాత్రం సువిధరైలుగా సాఫ్ట్‌వేర్‌లో నమోదుచేయించారు. దీంతో సమస్యగా మారింది.
ఛార్జీల్లో ఎంత తేడా?
సువిధ రైళ్లలో విమాన టికెట్ల తరహాలో ఛార్జీలుంటాయి. టికెట్లు అయిపోయేకొద్ది ఛార్జీ పెరుగుతూ పోతుంటుంది. మొదటి తీసుకున్నవారికంటే ఆ తర్వాత, చివర్లో తీసుకున్నవారు 50 శాతం నుంచి 200 శాతం వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ రైలుకు ఆదరణ లేదన్న అభిప్రాయం కల్పించడానికే తూర్పుకోస్తా జోన్‌ సువిధ రైలుగా మార్పించిందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
బెంగళూరు(యశ్వంత్‌పూర్‌)-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ రెండువైపులా ఛార్జీల్ని పరిశీలిస్తే..
* బెంగళూరు నుంచి విశాఖకు స్లీపర్‌ క్లాస్‌ ఛార్జీ రూ. 625.
* ఇదే రైలు విశాఖ నుంచి బెంగళూరుకు స్లీపర్‌ టికెట్‌ రూ. 1,865.
* థర్డ్‌ఏసీలో విశాఖకు రూ. 1,685.
* విశాఖ నుంచి బెంగళూరుకు ఇదే రైల్లో రూ. 3,405.

5 posts - Sat Nov 05, 2016

  
12066 views
Nov 05 2016 (13:14)
SRG*^~   35396 blog posts   163324 correct pred (76% accurate)
Re# 2048879-6            Tags   Past Edits
Anta sesindi , dagaraundi cheyinchindi nuvvenamaata dorikipoyavu donga...

  
12072 views
Nov 05 2016 (13:16)
Boxer Bhai   38722 blog posts   12687 correct pred (61% accurate)
Re# 2048879-7            Tags   Past Edits
Haha endo me abimanam

  
12074 views
Nov 05 2016 (15:14)
MJ*^   8600 blog posts   11586 correct pred (68% accurate)
Re# 2048879-8            Tags   Past Edits
Spl tatkal fare premium suvidha peruto janal jebulaku kosivesi dopidi chestu ila lootu chana darunam
Samanya exp chargi petti janalaku susaukaryam kalipite ide enta chaukuga untundi

  
12033 views
Nov 05 2016 (15:22)
SRG*^~   35396 blog posts   163324 correct pred (76% accurate)
Re# 2048879-9            Tags   Past Edits
Normal exp fare pettaru annai ippudu...Spls nadichevi anni minimum tatkal fare toh untayi, antuke spl fare spl ani perlu untayi :)

  
11905 views
Nov 05 2016 (16:16)
pslkumar   327 blog posts
Re# 2048879-10            Tags   Past Edits
MPs need to take this matter up with RM

ARP (Advanced Reservation Period) Calculator

Reservations Open Today @ 8am for:
Trains with ARP 10 Dep on: Fri May 5
Trains with ARP 15 Dep on: Wed May 10
Trains with ARP 30 Dep on: Thu May 25
Trains with ARP 120 Dep on: Wed Aug 23

  
  

Rail News

New Trains

Site Announcements

  • Entry# 2175399
    Feb 23 2017 (01:22PM)


    There has recently been a lot of frustration among RFs when their Station Pics, Loco Pics, Train Pics get rejected because the "number is not showing", "shed is not visible", the loco/train is at a distance, Train Board is too small, "better pic available", etc. . To address this issue, effective tomorrow, ALL...
  • Entry# 2165159
    Feb 15 2017 (09:53AM)


    A minor update, but may impact many members: Hereafter, FMs will be able to delete invalid Red Flags on Imaginary trains. Red Flags can be removed by FMs, only against specific complaints filed against the blog. This does not give all members the right to complain against EVERY single red flag they...
  • Entry# 2155798
    Feb 08 2017 (11:40AM)


    -@all members: As of recently, there has been a trend whereby minor name updates of Trains/Stations - whether such and such regional name should be there or not, whether the train should be called "Abc Express" or "Abc Superfast Express", etc. are threatening to take over the majority of Timeline entries. Also,...
  • Entry# 2147631
    Feb 01 2017 (11:05AM)


    A new experimental feature is being introduced called BotD - "Blog of the Day". The rules are: . 1. Replies are not eligible - only the Top Blog. 2. ONLY Blogs posted today (the day of the vote) are eligible. 3. Every member has ONE vote. In the course of the day, you may keep...
  • Entry# 2136570
    Jan 23 2017 (12:25AM)


    Several new features have been introduced recently to the Forum, and we are forever striving to make Member experience here more productive and satisfying. With the recent introduction and success of the new FM System, it has been observed that small groups of highly involved and enthusiastic members are far more...
  • Entry# 2134907
    Jan 21 2017 (02:46PM)


    It has been over 2 weeks since the appointment of the current batch of FMs and 750 Complaints have been handled so far. It gives me immense pleasure in congratulating them for running the team diligently, professionally, competently and above all, without a shred of controversy or bias. The FM position...
Scroll to Top
Scroll to Bottom


Go to Mobile site