నీ దూరం చేరాలని పట్టాల బండిలో పరిగెడుతున్న,
నా వడి వడి ఆశలే పట్టాలు అయి సెకనుకు,
నీ నయనకాంతి వేగం తో వస్తున్నా,
ఇష్టాలే ఇంజిన్ అయిన, బాధలనే బ్రిడ్జిలను దాటుతున్న
కేవలం నీకోసం, కేవలం నీకోసం!!!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,...
more...
తెలుగు రైల్ ఫాన్స్ కి శుభదినం.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,