Forum Super Search
 ♦ 
×
HashTag:
Member:
Posting Date From:
Posting Date To:
Train Type:
Train:
Station:
ONLY with Pic/Vid:
Sort by: Date:     Word Count:     Popularity:     
Public:    Pvt: Monitor:    RailFan Club:    

Search
  Go  
Full Site Search
  Search  
 
Thu Jun 29, 2017 13:05:54 ISTHomeTrainsΣChainsAtlasPNRForumGalleryNewsFAQTripsLoginFeedback
Thu Jun 29, 2017 13:05:54 IST
PostPostPost Trn TipPost Trn TipPost Stn TipPost Stn TipAdvanced Search
Filters:

Blog Posts by WAP7
Page#    54 Blog Entries  next>>
  
Rail News
0 Followers
554 views
New Facilities/TechnologyECoR/East Coast  -  
May 10 2017 (18:38)   New Platforms For Vizag

WAP7   12 news posts
Entry# 2271396   News Entry# 302118         Tags   Past Edits
విశాఖ రైల్వేస్టేషన్‌లో ఇప్పుడున్న 8 ప్లాట్‌ఫామ్‌లకు తోడుగా మరో రెండు నిర్మించాలని రైల్వే యంత్రాంగం నిర్ణయించింది. ఇది నిజంగా తీపి కబురే! భావి అవసరాల దృష్ట్యా ఇది గొప్ప ముందడుగే. ముందుకెళ్తే సముద్రం.. వెనక్కి వెళ్లాలంటే పదుల సంఖ్యలో వచ్చే రైళ్లను ఎక్కడ పడితే అక్కడ ఆపాల్సిన పరిస్థితి. దీంతో అప్పటివరకూ సాఫీగా సాగిపోయే ప్రయాణానికి విశాఖ వస్తుందంటే చాలు బ్రేకులు పడిపోతుంటాయి. కనీసం 40 నిమిషాల నుంచి ఓ గంట వేచిచూస్తేనే కానీ దారి దొరకని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఈ ఇక్కట్ల నుంచి గట్టెక్కించడానికే అన్నట్టు ఇప్పుడు మరో రెండు కొత్త ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణంపై రైల్వే అధికారులు దృస్టిసారించారు. తాజాగా తెరపైకి వచ్చిన రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణంలో భాగంగా ఈ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
రైల్వేస్టేషన్‌ గ్రేడ్‌: ఏ1
టికెట్ల ద్వారా వస్తున్న ఆదాయం (రూ.కోట్లలో)
2011-12
...
more...
- 84.13
2012-13 - 84.36
2013-14 - 93.74
2014-15 - 104.45
2015-16 - 109.77
ప్రయాణికుల సంఖ్య ఇలా (ఒక రోజు సగటు)..
2011-12 - 28,886
2012-13 - 28,552
2013-14 - 28,861
2014-15 - 28,832
2015-16 - 29,011
రైళ్ల రాకపోకల్లో పెరుగుల ఇలా
(ఒకరోజుకు సగటు ట్రాఫిక్‌)
2011-12 - 76
2012-13 - 83
2013-14 - 101
2014-15 - 106
2015-16 - 109
* రాబోయే 40 ఏళ్లలో పెరిగే ప్రయాణికుల సంఖ్య (ఒకరోజు సగటు) - 84వేలు
9, 10 ప్లాట్‌ఫామ్‌లు ఇలా ఉంటాయి..
ప్రస్తుతం జ్ఞానపురం వైపు 8వ ప్లాట్‌ఫామ్‌ ఉంది. దానికి అనుకునే రైల్వే భవనాలు, ప్రహరీ, పార్సిల్‌ కార్యాలయాలు ఉన్నాయి. కచ్చితంగా వీటి స్థానంలోనే 9, 10 ప్లాట్‌ఫామ్‌లు వచ్చేలా ప్రణాళికలు వేస్తున్నారు. 8వ ప్లాట్‌ఫామ్‌ తర్వాత సుమారు 18 మీటర్ల స్థలంలో ఈ రెండింటినీ నిర్మిస్తారు. ఆ తర్వాత మరో 10 మీటర్ల స్థలంలో రైల్వే భవనం లాంటివి వస్తాయి. జ్ఞానాపురం వైపు ప్రస్తుతం ద్విచక్రవాహనాలు పార్కింగ్‌ చేసే ప్రాంతం వరకూ స్టేషన్‌ ప్రాంగణం విస్తరించనుంది.
అవస్థలను అధిగమించేలా...
రైల్వేస్టేషన్‌కు వచ్చిన రైలు.. తిరిగి అదే దారినే వెనక్కి వెళ్లాలి. పైగా ఎదురుగా వస్తున్న రైళ్లతో తీవ్ర అంతరాయాలు. దీంతో బయటి రైలు వచ్చే వరకూ స్టేషన్‌లో ఉన్న రైలు అక్కడే ఆగిపోవడమో.. ఇక్కడి రైలు కదిలే వరకూ బయటిరైలు ఎక్కడికక్కడే ఆగి ఉండటమో జరుగుతోంది. అది అరగంట కావచ్చు, గంట కావచ్చు.. ఈ తరహా నరకానికి ఉపశమనం కలిగే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పాలి. విశాఖ రైల్వేస్టేషన్‌ అదనపు ప్లాట్‌ఫామ్‌ల ప్రతిపాదన ఇప్పుడు తెరమీదకి వచ్చింది. ఈ ఏర్పాటుకు కావాల్సిన అడ్డంకుల్ని తొలగించేందుకు రైల్వే అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
రైల్వే పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగానే...
భారత రైల్వే ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ధి (రైల్వేస్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌) ప్రాజెక్టులోనే ఈ ప్రతిపాదనను చొప్పించి.. ప్రాజెక్టు పూర్తయ్యేలోపే.. 9, 10 ప్లాట్‌ఫామ్‌లను కూడా నిర్మించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. పీపీపీ విధానంలో స్టేషన్‌ను రీడెవలప్‌మెంట్‌ చేసేందుకు ఏయే ఏజెన్సీలతే ముందుకొచ్చాయో.. వారందరికీ ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన సమాచారంతో పాటు రైల్వేస్టేషన్‌లో ఇంకా ఏయే వసతులు కావాలో కూడా వివరాలు అందించారు. ఏజెన్సీలు ఇచ్చే తమ డిజైన్లలో అదనపు రెండు ప్లాట్‌ఫామ్‌లు కూడా రానున్నాయి. వాటి ఆధారంగా స్టేషన్‌ పునర్నిర్మాణం జరగనుంది.
ఎడతెగని నిరీక్షణ...
ప్రస్తుతం విశాఖపట్నం స్టేషన్‌ ద్వారా రోజుకు సగటున 111 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు సుమారు 25 వేల నుంచి 50 వేల మంది ప్రయాణికులు వచ్చివెళ్తున్నారు. ఇప్పుడున్న 8 ప్లాట్‌ఫామ్‌లు చాలకపోవడంతో రాకపోకలు సాగించేరైళ్లతో పాటు ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న జనాలు కూడా పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీనివల్ల తెల్లవారుజామున 5 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య సమయాల్లో రాకపోకలు సాగించే రైళ్లు ప్రస్తుతం ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్లాట్‌ఫామ్‌లు ఖాళీ లేకపోవడం ఒక కారణమయితే, పట్టాల డిజైన్‌ సరిగా లేకపోవడం వల్ల స్టేషన్‌ నుంచి రైలు బయటికి వెళ్లేటప్పుడు బయట ఉన్న రైలు ఆగాల్సి వస్తోంది. అదనపు లైన్లతో ఈ బాధ తీరొచ్చు.
శుభ్రతకూ వరుసే...
విశాఖలోనే హాల్ట్‌ ఉండేందుకు వచ్చే రైళ్లు స్టేషన్‌లో ప్రయాణికుల్ని దింపేసి.. సమీపంలోనే ఉన్న వాషింగ్‌లైన్‌ ద్వారా క్లీనింగ్‌ విభాగానికి వెళ్లాలి. అక్కడ ఇప్పుడున్నవి కేవలం 5 లైన్లే. అంటే 5 రైళ్లకు మాత్రమే చోటుంటుంది. అంతకుమించి రైళ్లు హాల్ట్‌కి వస్తే.. స్టేషన్‌లోనే బసచేయాలి. ఆ పట్టా ఖాళీ అయ్యేదాకా ఇదే దుస్థితి. అరగంట నుంచి గంటన్నర సేపు వరకూ కొన్ని రైళ్లు ఆగాల్సి వస్తోంది. రైళ్లను శుభ్రపరిచే చోటా పట్టాల సంఖ్యను పెంచాల్సి ఉంది.
ఇవి వస్తే.. ఇబ్బందులన్నీ తీరినట్లే..
* విశాఖ నుంచి గోపాలపట్నం మధ్య ఇప్పుడు రెండే లైన్లు ఉన్నాయి. రైళ్ల సంఖ్య పెరగడంతో ఇక్కడ ఒకటిగానీ, రెండుగానీ అదనపు లైన్లు రావాల్సి ఉంది.
* విశాఖ స్టేషన్‌ దాటి పోర్టు స్థలం మీదుగా బల్బ్‌లైను ప్రతిపాదన ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ ఇంకా మొదలవలేదు. ఇది వస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
* ప్రస్తుతం స్టేషన్‌ బయట పట్టాల డిజైన్లలో కూడా లోపాలున్నాయి. వాటినీ సరిచేయాల్సిన అవసరముంది.

  
2410 views
May 10 2017 (19:14)
Mangalagiri   342 blog posts
Re# 2271396-1            Tags   Past Edits
Two Platforms are not at all sufficient
4 additional platforms should be constructed on Gnanapuram Side by removing the old & dilipated Railway Quarters.
Also two additional lines should be constructed from Vizag station to Gopalpatnam RRI Cabin to facilitate free moment off trains towards Chennai & Howrah.
In addition AKP, DVD & PDT stations should also be revamped.
  
★★★  Rail Fanning
0 Followers
3807 views
Apr 16 2017 (19:53)   00501/Visakhapatnam - Araku AC Tourist Passenger | VSKP/Visakhapatnam Junction (8 PFs)

Life is full of troubles but you have to fight^~   36817 blog posts   28302 correct pred (77% accurate)
Entry# 2238362            Tags   Past Edits
pictures of new #vistadome coaches having features like glass roofs,LED lights,rotatable seats,GPS based info system etc..
The ,#vistadome coaches a unique offering which will enable tourists to enjoy scenic beauty not only at destination but also along the journey
Source-click here

9 posts are hidden.

  
2337 views
Apr 18 2017 (13:43)
WAP7   80 blog posts
Re# 2238362-10            Tags   Past Edits
Rs 650/- ...
  
General Travel
0 Followers
2513 views
Nov 11 2016 (15:28)   16115/Chennai Egmore - Puducherry Express

Venkat వెంకట్   3243 blog posts   1 correct pred (100% accurate)
Entry# 2056324            Tags   Past Edits
This needs speed up. 4 hr 15 min too much. Already ECR 4 line road working getting finished. By bus will take 2 hr 30 min from Tiruvanmayur.

1 posts are hidden.

  
1098 views
Apr 14 2017 (13:53)
WAP7   80 blog posts
Re# 2056324-2            Tags   Past Edits
This train should be upgraded to SF ..
It should start early at PDY(5 AM) and reach MS in 3 hrs.
It should be extended to BZA and the present JS(12077) should be scrapped.

  
1080 views
Apr 14 2017 (14:07)
deepakyerr~   934 blog posts
Re# 2056324-3            Tags   Past Edits
OK what about the return then it will reach MS at 2230 Pondy at 130.changing time to 500 will defeat the purpose of the train which is expected to serve daily travellers to reach at office of 900 to 1000.I don't think the journey time can be cut to 3 hrs.

  
1100 views
Apr 14 2017 (15:00)
WAP7   80 blog posts
Re# 2056324-4            Tags   Past Edits
PDY - VM its 30 mins
VM - MS 2 hrs 30 mins should be sufficient ..
Coming to JS
12077 JS should be re-routed Via TEL instead of NGNT ..(There r multiple buses from TEL to GNT)
If
...
more...
its starts at 8:10 it can reach BZA by 14:15
Return if it starts at 14:30 it can reach MS 20:35
If it starts at 20:45 it can reach 23:45 to PDY
To mitigate the loss 56860 can be converted to Exp and extended till MS ..

  
1016 views
Apr 14 2017 (20:52)
deepakyerr~   934 blog posts
Re# 2056324-5            Tags   Past Edits
Don't think 6 hrs to egmore is possible for intercity with stops during daytime. Will GNT representatives be ready to divert it back to mainline is a big question. They will ask to reroute pinakini via NGNT are u open for such proposal?? Turnaround time in BZA maintenance time at PDY not sufficient 5 hrs is too low the effective time available is just 4 hrs according to your timings. Some trains which are introduced to benefit local travellers serving office goers and business travellers should not be extended to other places.

  
876 views
Apr 16 2017 (09:30)
WAP7   80 blog posts
Re# 2056324-6            Tags   Past Edits
I that was the case .. at-least 12077 JS should be converted normal SF Exp (24 Coaches) like Pinakini ..
The present train is not sufficient to the existing demand
  
General Travel
0 Followers
25309 views
Nov 30 2016 (10:01)   17211/Kondaveedu Express (PT)

WAP7   80 blog posts
Entry# 2075520            Tags   Past Edits
All trains from DHNE (17211, 17215, 12252, 12194, 22684, 17615, 22883, 12648, 22831, 16570, 12766, 12770 & 12785) to GY should go Via GTL

8 posts - Wed Nov 30, 2016

9 posts are hidden.

  
1290 views
Nov 30 2016 (17:06)
Tabbys star and the Alien outpost~   2566 blog posts
Re# 2075520-10            Tags   Past Edits
Agreed sir! Even if SCR prefers to use the GY route to cut short distances, they should provide enough alternatives for GTL people. Trains like Seven Hills, BZA-DMM can be diverted via GTL. And now that electrification is complete, they can run GTL-HX and GTL-ATP MEMUs.
GTL, KRNT, ATP, HX are within 180km of each other. And GTL-HX route isn't very congested. SCR can improve local connectivity here by running a shared set of DEMU/MEMU rakes with suitable RSA. At least a normal passenger service can be started using the pit line at GTL.

  
1336 views
Nov 30 2016 (17:08)
deepakyerr~   934 blog posts
Re# 2075520-11            Tags   Past Edits
For Hyd you have ypr kcg express which arrives departs at sc and GTL at most convenient time while u also have rayalseema. For Vijayawada too u have amaravati at convenient time both sides which cater to the needs of public from around the region. There is further scope for increase in coaches for both these trains.

4 posts are hidden.

  
8865 views
Nov 30 2016 (21:47)
utkal andhra~   784 blog posts
Re# 2075520-16            Tags   Past Edits
It is nothing short of foolishness if the trains going via PENDEKALLU and GOOTY are diverted to run via GUNTAKAL.It is a bottleneck because loco direction is to be changed which will consume a lot of time.

2 posts are hidden.

  
22963 views
Dec 01 2016 (02:00)
dkrishnamk   115 blog posts
Re# 2075520-19            Tags   Past Edits
I agree with you. Rake reversal is a major problem here.
I have done some independent research and found a solution to this problem. That is connecting DHNE-GTL and RC-GTL lines. Just before GTL town these two lines come very close to each other may be about 0.5kms, after Mallappa Gate.
If these lines can be connected in such a way that trains coming from DHNE go the RC-GTL line at Guntakal Chord Cabin, then rake reversal problem will be avoided, this will bring some bypassing trains back to GTL.

1 posts are hidden.

  
14768 views
Jan 26 2017 (00:46)
❤Cheesbali Lovez Devasena❤   530 blog posts   140 correct pred (93% accurate)
Re# 2075520-22            Tags   Past Edits
Namaskarim :)
  
Rail News
1 Followers
7236 views
New/Special TrainsSWR/South Western  -  
Dec 04 2016 (09:37)   New Trains From Goa To Sec'bad & Tirupati

AAA   5 news posts
Entry# 2079869   News Entry# 287595         Tags   Past Edits
అమరావతి: తిరుపతి నుంచి గోవా (వాస్కో)కు త్వరలో కొత్త రైలు పట్టాలు ఎక్కనుంది. ప్రయాణికులకు ఈ రైలు వారానికి ఒక రోజు (వీక్లీ ఎక్స్‌ప్రెస్‌) అందుబాటులో ఉండనుంది. రైల్వేబోర్డు నుంచి ఆమోదం లభించడంతో టైంటేబుల్‌ రూపకల్పనపై రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. గోవా, పరిసర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు పెద్దసంఖ్యలో ఉంటున్నారు. నేరుగా రైలు సదుపాయం లేకపోవడంతో చాన్నాళ్లుగా ఈ డిమాండ్‌ విన్పిస్తున్నారు. తిరుపతి నుంచి పది బోగీలతో కొత్త రైలు నడవనుంది. మరోవైపు దక్షిణమధ్య రైల్వే ప్రధాన కేంద్రం సికింద్రాబాద్‌ నుంచి కూడా గోవాకు పది బోగీలతో వీక్లీ రైలు ప్రారంభించనున్నారు. తిరుపతి నుంచి,సికింద్రాబాద్‌ నుంచి గోవాకు బయల్దేరే రైళ్లు గుంతకల్లులో కలుస్తాయి. అక్కడ రెండింటిని కలిపి గుంతకల్లు నుంచి ఒకే రైలు గోవాకు ప్రయాణించేలా నైరుతి (సౌత్‌వెస్ట్రర్న్‌) రైల్వే ప్రణాళిక రూపొందించింది.

  
1196 views
Dec 04 2016 (09:57)
WAP7   80 blog posts
Re# 2079869-1            Tags   Past Edits
VSG-GTL-GNT-BZA-VSKP a train is needed ..

  
1317 views
Dec 04 2016 (10:02)
karim1237890   77 blog posts
Re# 2079869-2            Tags   Past Edits
If they start triweekly it is very useful to people

3 posts are hidden.

  
1160 views
Dec 04 2016 (10:32)
WAP7   80 blog posts
Re# 2079869-7            Tags   Past Edits
will that not be longer route ?

  
1186 views
Dec 04 2016 (10:42)
Tabbys star and the Alien outpost~   2566 blog posts
Re# 2079869-8            Tags   Past Edits
Yes, but that announcement came out recently that SWR will short terminate YPR-Karwar express and run TPTY-VSG via Shiradi ghat route.
Besides SWR was completely cutting down any proposals form SCR about trains in Braganza. When SCR asked for a separate slot to de-link KCG-VSG from Amaravati, SWR told them to run the KCG-VSG train via Salem-Coimbatore!! That was one ridiculous proposal!! That's why I am shocked that there are letting a new train through Braganza route.

76 posts are hidden.
Page#    54 Blog Entries  next>>

ARP (Advanced Reservation Period) Calculator

Reservations Open Today @ 8am for:
Trains with ARP 10 Dep on: Sun Jul 9
Trains with ARP 15 Dep on: Fri Jul 14
Trains with ARP 30 Dep on: Sat Jul 29
Trains with ARP 120 Dep on: Fri Oct 27

  
  

Rail News

New Trains

Site Announcements

  • Entry# 2175399
    Feb 23 2017 (01:22PM)


    There has recently been a lot of frustration among RFs when their Station Pics, Loco Pics, Train Pics get rejected because the "number is not showing", "shed is not visible", the loco/train is at a distance, Train Board is too small, "better pic available", etc. . To address this issue, effective tomorrow, ALL...
  • Entry# 2165159
    Feb 15 2017 (09:53AM)


    A minor update, but may impact many members: Hereafter, FMs will be able to delete invalid Red Flags on Imaginary trains. Red Flags can be removed by FMs, only against specific complaints filed against the blog. This does not give all members the right to complain against EVERY single red flag they...
  • Entry# 2155798
    Feb 08 2017 (11:40AM)


    -@all members: As of recently, there has been a trend whereby minor name updates of Trains/Stations - whether such and such regional name should be there or not, whether the train should be called "Abc Express" or "Abc Superfast Express", etc. are threatening to take over the majority of Timeline entries. Also,...
  • Entry# 2147631
    Feb 01 2017 (11:05AM)


    A new experimental feature is being introduced called BotD - "Blog of the Day". The rules are: . 1. Replies are not eligible - only the Top Blog. 2. ONLY Blogs posted today (the day of the vote) are eligible. 3. Every member has ONE vote. In the course of the day, you may keep...
  • Entry# 2136570
    Jan 23 2017 (12:25AM)


    Several new features have been introduced recently to the Forum, and we are forever striving to make Member experience here more productive and satisfying. With the recent introduction and success of the new FM System, it has been observed that small groups of highly involved and enthusiastic members are far more...
  • Entry# 2134907
    Jan 21 2017 (02:46PM)


    It has been over 2 weeks since the appointment of the current batch of FMs and 750 Complaints have been handled so far. It gives me immense pleasure in congratulating them for running the team diligently, professionally, competently and above all, without a shred of controversy or bias. The FM position...
Scroll to Top
Scroll to Bottom


Go to Mobile site
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.