Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Admin
 Followed
 Rating
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 Pvt
Forum Super Search
 ↓ 
×
HashTag:
Member:
Posting Date From:
Posting Date To:
Blog Category:
Train Type:
Train:
Station:
ONLY with Pic/Vid:
Sort by: Date:     Word Count:     Popularity:     
Public:    Pvt: Monitor:    RailFan Club:    

Search
  Go  
Full Site Search
  Full Site Search  
 
Mon May 21 20:50:51 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Gallery
News
FAQ
Trips
Login
Feedback
PostPost Trn TipPost Stn TipAdvanced Search

Blog Entry# 2984106
Posted: Jan 09 (14:08)

17 Responses
Last Response: Jan 11 (18:27)
  
Rail News
0 Followers
1783 views
New Facilities/Technology
SCR/South Central
Jan 09 (13:05)   Demands from AP People (Amaravathi).. In view of SCR GM and MPs meet

Nazeer   53 news posts
Entry# 2984106   News Entry# 326548         Tags   Past Edits
పట్టుపట్టి.. పట్టాలెక్కించాలి..!
నేడు దక్షిణ మధ్య రైల్వే జీఎంతో ఎంపీల భేటీ
రాజధానిలోని పెండింగ్‌, కొత్త ప్రాజెక్టులతో నివేదికలు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రైల్వే పాత, కొత్త ప్రాజెక్టులపై పార్లమెంటు సభ్యుల నివేదికలు సిద్ధమయ్యాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పట్టాలెక్కించాలంటూ దక్షిణ మధ్య రైల్వే జీఎంను మంగళవారం కోరనున్నారు. విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న రైల్వే శిక్షణ కేంద్రంలో జీఎం వినోద్‌ కుమార్‌తో నేడు సమావేశమవ్వనున్నారు. దీనికోసం రాజధాని ప్రాంత ఎంపీలు తమ నివేదికలతో సన్నద్ధమయ్యారు. తమ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న పెండింగ్‌
...
more...
ప్రాజెక్టుల జాబితాను సిద్ధం చేసి సమర్పించనున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రధాన పెండింగ్‌ ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనలతో నివేదికలు తయారుచేసి ఇప్పటికే పంపించారు. వీటిపై జీఎంతో చర్చించనున్నారు.
ఈనాడు, అమరావతి
రాజధాని పరిధిలో ఉన్న ప్రధాన పెండింగ్‌ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరం ఉంది. పెరిగిన ప్రాధాన్యం దృష్ట్యా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా మౌలికవసతులు, సౌకర్యాలు కల్పించాలి. అమరావతి రాజధానితో రైలు కనెక్టివిటీని మరింత విస్తృతంగా పెంచాల్సిన తరుణమిది. గత ఏడాది జీఎంతో జరిగిన సమావేశంలో తెలియజేసిన పెండింగ్‌ ప్రాజెక్టుల్లోనూ చాలావరకూ అలాగే ఉన్నాయి. వాటిని సైతం తాజా నివేదికలో పొందుపరిచి ఇచ్చారు. వీటిపై మరోసారి మంగళవారం జరిగే సమావేశంలో చర్చించనున్నట్టు ఎంపీలు వెల్లడించారు. వారి నివేదికల్లో పెట్టిన ప్రధానమైన ప్రాజెక్టులు ఇవే.
విజయవాడ పార్లమెంట్‌ పరిధిలో..
విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తిరువూరు, మైలవరం, విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా పెండింగ్‌ ప్రాజెక్టులను త్వరగా పట్టాలెక్కించి పూర్తిచేయాలని ఎంపీ కేశినేని నాని నివేదికను సమర్పించారు. గత సమావేశంలో పొందుపరిచిన వాటిలో కొన్ని కీలకమైన వాటినీ ఈసారి సైతం పెట్టారు. వీటిపై ప్రధానంగా జీఎంతో మాట్లాడనున్నారు.
1.విజయవాడ రైల్వేస్టేషన్‌కు అనుబంధంగా తారాపేట వైపు మరో పార్శిల్‌ కౌంటర్‌ ఏర్పాటు చేయాలి. చుట్టూ తిరిగి వచ్చి సరకును తీసుకురావాలన్నా, తీసుకెళ్లాలన్నా ఇబ్బంది అవుతోంది. దీనిపై స్థానిక వ్యాపార వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి.
2.రైల్వేస్టేషన్‌లోని పదో నంబరు ప్లాట్‌ఫాంపై 1800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విశ్రాంతి గదికి సమీపంలో షెల్టర్‌ నిర్మాణం, విశ్రాంతి మందిరాల ఆధునికీకరణ, 8, 9, 10 ప్లాట్‌ఫాంలపై వాషబుల్‌ ఆప్రాన్‌ పనులు, విజయవాడ నుంచి కొత్త రైళ్లకు సంబంధించిన ప్రతిపాదనలకు సంబంధించి గత సమావేశంలోనూ చర్చించారు.వీటిపై ఈసారి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
3.రూ.3.91 కోట్లతో విజయవాడ వాంబేకాలనీలో రెండు వరుసల ఆర్‌వోబీ నిర్మాణం చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది.
4.మైలవరం నియోజకవర్గం పరిధిలోని రాయనపాడు వద్ద వోవర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం, గుంటుపల్లి నుంచి రైల్వే వాగన్‌ వర్క్‌షాప్‌ వరకూ పనులు చేపడుతూ మధ్యలో వదిలేసిన సీసీ రోడ్డు, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టంను పూర్తిచేయాలి.
5.విజయవాడ ఎర్రకట్ట వద్ద నూతన ఆర్‌వోబీ నిర్మాణం అత్యవసరంగా చేపట్టాలి. పెరిగిన ట్రాఫిక్‌ నేపథ్యంలో జనం నరకం చూస్తున్నారు.
6. విజయవాడ ప్రధాన రైల్వేస్టేషన్‌కు చుట్టుపక్కల శాటిలైట్‌ స్టేషన్లను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు ఎప్పటినుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రధానంగా గుణదల, రామవరప్పాడు, ముస్తాబాద్‌, కొండపల్లిని శాటిలైట్‌ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.
7. నవ్యాంధ్ర రాజధాని ప్రజల పెరిగిన అవసరాల దృష్ట్యా కొత్త రైళ్లను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రధానంగా విజయవాడ-నాగోర్‌ వేలంకిణి ఎక్స్‌ప్రెస్‌ రైలును ఇక్కడి మైనార్టీ ప్రజల అవసరాల కోసం నిత్యం నడపాలి. ఈ ప్రతిపాదన దీర్ఘకాలంగా ఉన్నా.. అమలు జరగడం లేదు. విజయవాడ నుంచి నడిపే ఏదో ఒక రైలుకు ఇంద్రకీలాద్రి ఎక్స్‌ప్రెస్‌ పేరును పెట్టాలి. రైలు నంబర్‌ 17225, 17226(విజయవాడ-హుబ్లీ), రైలు నంబర్‌ 18047, 18048(హౌరా-వాస్కో).. ఈ రెండు రైళ్లు అమరావతి ఎక్స్‌ప్రెస్‌ పేరుతో నడుస్తున్నాయి. రెండింటికీ ఒకే పేరు, ఒకే వైపు వెళ్తుండటంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. వీటిలో విజయవాడ-హుబ్లి రైళు పేరును ఇంద్రకీలాద్రి ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలి. ఈ రైలును వాస్కో వరకూ పొడిగించాలి. కొన్ని రైళ్ల షెడ్యూల్‌ను సైతం మార్చాల్సి ఉంది. మచిలీపట్నం-యశ్వంత్‌పూర్‌, కాకినాడ-షిర్డీ, కాకినాడ-ఎల్‌టీటీ రైళ్లను నిత్యం నడపాలి.

విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో రైల్వేకు సంబంధించిన అనుమతులు పెండింగిలో ఉన్నాయి. ప్రధానంగా వాంబేకాలనీ వద్ద హౌరా లైన్‌పై 22 డక్ట్‌ నిర్మాణానికి అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఏలూరు రోడ్డు, ఇన్నర్‌ రింగ్‌రోడ్లను కలుపుతూ గుణదల వద్ద ఆర్‌వోబీ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. వాంబేకాలనీ వద్ద రూ.45 కోట్లతో ఆర్‌వోబీ నిర్మాణం చేపట్టడం ద్వారా బీఆర్‌టీఎస్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు అనుసంధానం ఏర్పడుతుంది.
మచిలీపట్నం...
మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు పరిధిలో రైల్వే ప్రాజెక్టుల ఆవశ్యకతకు సంబంధించి, మచిలీపట్నం కోస్టల్‌ కారిడార్‌ లింక్‌ ప్రాజెక్టుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ కొనకళ్ల నారాయణ తన నివేదికలో పేర్కొన్నారు.
1.ప్రస్తుతం మచిలీపట్నం-యశ్వంత్‌పూర్‌-మచిలీపట్నం కొండవీడు ఎక్స్‌ప్రెస్‌(17211, 17212) ప్రస్తుతం వారానికి మూడు రోజులు తిరుగుతోంది. దీనిని నిత్యం నడపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అనేకసార్లు విన్నవించినా స్పందన లేదు. ప్రస్తుతం ఈ రైలుకు రద్దీ భారీగా పెరిగింది. టిక్కెట్లు దొరక్క ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఈ రైలు విజయవాడ, గుంటూరును తాకుతూ రాయలసీమ మీదుగా యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుంది. పెరిగిన ప్రాధాన్యం నేపథ్యంలో ఇప్పటికైనా ఈ రైలును ప్రతిరోజూ నడపాలి.
2.మచిలీపట్నం-విశాఖపట్నం ప్యాసెంజర్‌ రైలుకు డిమాండ్‌ భారీగా పెరగింది. కానీ.. కేవలం రెండు రిజర్వేషన్‌ బోగీలు మాత్రమే మచిలీపట్నం నుంచి ఉన్నాయి. వీటికి మరో రెండు పెంచి నాలుగు చేయాలి.
మచిలీపట్నం పోర్టు నిర్మాణంతో రాష్ట్రంలోనే అత్యంత రద్దీ కలిగిన ప్రాంతంగా మారబోతోంది. వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ట్రాఫిక్‌ రద్దీ భవిష్యత్తులో మరింత భారీగా పెరగనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం- ఒంగోలు రైల్వే లైన్‌ను త్వరితగతిన పట్టాలెక్కించాలి. కోటిపల్లి-నరసాపురం-మచిలీపట్నం లైన్‌ను వెంటనే పూర్తిచేయాల్సిన అవసరం ఉంది.
గుంటూరు...
గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్‌, గుంటూరు ఈస్ట్‌ పరిధిలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా పెండింగ్‌ ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని ఎంపీ గల్లా జయదేవ్‌ తన నివేదికలో పొందుపరిచారు.
1.రాష్ట్ర రాజధాని అమరావతిని వివిధ ప్రాంతాలతో కలుపుతూ వేసే నూతన రైల్వే లైన్‌ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పట్టాలెక్కించాలి. రూ.2,679 కోట్లతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రీయ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో సర్వే ఇప్పటికే పూర్తయింది. నాలుగేళ్లలో పూర్తిచేయాల్సిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్యలు చేపట్టాలి.
2.తెనాలి-గుంటూరు డబల్‌ లైన్‌, విద్యుదీకరణ పనులను వేగవంతం చేసి.. త్వరగా పూర్తిచేయాలి. ఈ ప్రాజెక్టు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండిపోయింది. ఇప్పటికైనా పూర్తిచేయాలి.

5 posts - Tue Jan 09, 2018

7 posts - Wed Jan 10, 2018

  
818 views
Jan 10 (10:09)
22387⭐ Black Diamond Express ⭐22388~   2291 blog posts   53 correct pred (74% accurate)
Re# 2984106-13            Tags   Past Edits
What other station you tell me ?
Demand is there but supply needs to be there as well, and supply is something that cannot be increased anytime anywhere.
Why should I be against a train starting from BLore to VSKP/BZA or any place, but when SWR is reluctant to follow PMO orders then this is nothing

  
712 views
Jan 10 (10:45)
venki~   1769 blog posts
Re# 2984106-14            Tags   Past Edits
these is nothing reluctant , its just all political things. Wait for few days that train will start.

  
4417 views
Jan 11 (18:22)
ranvirsiddhanth   62 blog posts
Re# 2984106-15            Tags   Past Edits
Agree with the space constraints, but they have many options, like terminating at yeswantpur, yelahanka, SBC,krishnaraja r extending trains to Mysore, banswadi.SCR is running many specials to this sankranti though Secunderabad station is congested, they are using stations like kavgeguda, nampally.no special train from SWR to guntur, and they will also reject SPL train requests from SCR

  
4387 views
Jan 11 (18:26)
ranvirsiddhanth   62 blog posts
Re# 2984106-16            Tags   Past Edits
Yes it should run in normal route than diverted route, even in this sankranti rush it is having tickets in current availability

  
4378 views
Jan 11 (18:27)
12301HowrahRajdhaniTheGod~   3088 blog posts   1 correct pred (100% accurate)
Re# 2984106-17            Tags   Past Edits
ENGLISH PLZ

ARP (Advanced Reservation Period) Calculator

Reservations Open Today @ 8am for:
Trains with ARP 10 Dep on: Thu May 31
Trains with ARP 15 Dep on: Tue Jun 5
Trains with ARP 30 Dep on: Wed Jun 20
Trains with ARP 120 Dep on: Tue Sep 18

  
  

Rail News

  • No meat on Indian Railways trains on October 2
    News Entry# 337817
    by: Forever Railfan^~  Today (20:44)


    The Railway Board has proposed that no non-vegetarian food will be served to passengers on railway premises on October 2 in 2018, 2019 and 2020 when the central government has planned a special commemoration of the 150th birth anniversary of Mahatma Gandhi, according to a blueprint prepared by it
    If...
  • धनबाद रेल मंडल की कई योजनाएं पूरे देश में लागू
    News Entry# 337816
    by: Crush the bottle after use*^~  Today (19:46)


    ओबरा (सोनभद्र) : देश में सबसे ज्यादा राजस्व देने वाले रेल मंडलों में एक धनबाद रेल मंडल कई नायाब प्रयोगों के माध्यम से पूरे देश के सामने नजीर बनते जा रहा है। धनबाद रेल मंडल कार्मिक दर्शन शिविर, कार्मिक दिशा एप व टोल-फ्री नंबर शुरू कर पूरे रेलवे के लिए अपनी...
  • छपरा ट्रेन में बैग से मचा हड़कंप
    News Entry# 337815
    by: Aaditya^~  Today (19:10)


    छपरा-टाटा एक्सप्रेस के स्लीपर कोच नंबर एस-1 में लावारिस बैग मिलने से रविवार को टाटानगर स्टेशन पर हड़कंप मच गया। रेलकर्मियों ने आरपीएफ और रेल पुलिस को सूचना दी थी।इससे जीआरपी व आरपीएफ के जवानों ने मेटल डिटेक्टर व खोजी कुत्ते से जांच के बाद बैग को थाने में रखवा दिया।...
  • बारह ट्रेनें देर से पहुंची टाटानगर स्टेशन
    News Entry# 337814
    by: Aaditya^~  Today (19:09)


    ट्रेनों की लेटलतीफी से यात्री परेशान हैं। रविवार को जम्मूतवी 15 घंटे, राजधानी दो घंटे, नीलांचल व पुरुषोत्तम एक-एक घंटे, बिलासपुर-टाटा पैसेंजर ढाई घंटे, पटना बिलासपुर साप्ताहिक साढ़े तीन घंटे,अहमदाबाद-हावड़ा चार घंटे, शिरडी-हावड़ा एक घंटे, छपरा-टाटा तीन घंटे, मुंबई- संतरागाछी डेढ़ घंटे, इतवारी-टाटा दो घंटे व चाकुलिया-टाटा पैसेंजर डेढ़ घंटे तक...
  • टाटानगर स्टेशन का एस्कलेटर बंद, यात्री हुए परेशान
    News Entry# 337813
    by: Aaditya^~  Today (19:08)


    टाटानगर स्टेशन का एस्कलेटर रविवार को बंद रहने से यात्रियों को परेशानी हुई। दिव्यांग व सीनियर सिटीजन समेत अन्य यात्रियों को लाचारी में सीढ़ियों से चढ़ना-उतरना पड़ा। सूत्रों के अनुसार प्रत्येक रविवार को एस्कलेटर बंद रहता है। इससे छह महीने में दर्जनभर शिकायत भी दर्ज हुई है लेकिन रेल अधिकारियों ने...

New Trains

Site Announcements

  • Entry# 3416383
    May 14 (12:40PM)


    This an advance announcement of some important changes coming to our Groups. . Pl. read Entry# 2136570 posted more than a year ago. Subsequent to this, some long-pending changes will be introduced in the coming weeks. . At this point, we have many Groups with hundreds of dormant/inactive members who may have left the site...
  • Entry# 3416198
    May 14 (10:27AM)


    The following features have been introduced. Pl. check the relevant screenshots. 1. While Posting News, a new "Fetch Article" button has been added. After you paste the URL in the box, clicking the button will fetch the News Title, Article and all the pics from the page. The Article and Title will...
  • Entry# 3361218
    Apr 29 (10:59PM)


    We shall be having the IRI Moving Convention this year - ONE week long. Route: BCT -> ADI -> JP -> NDLS -> BSB -> HWH -> MAS -> SBC. Dates: July 9 to July 17 Jul 9: BCT -> ADI Jul 10: ADI -> JP Jul 11: JP -> NDLS Jul 12: NDLS -> BSB Jul 13:...
  • Entry# 2547009
    Oct 16 2017 (10:21PM)


    As per the recent post , the new Pax Login feature has now been introduced. Here are the details of the feature set. . 1. Now you may login to the site as a Member or a Passenger, or BOTH Member & Passenger at the same time. Passenger login is called "Pax Login"...
  • Entry# 2517609
    Oct 11 2017 (09:33AM)


    As detailed here , last month, some changes were made to the PNR section. In the next phase of this rollout, we shall be further separating "Passengers" from "Members". . 1. "Passengers" will be able to login using ONLY their PNRs (no password). We shall have a Pax Login above the current...
  • Entry# 2418661
    Sep 25 2017 (07:09AM)


    @all: There are some changes coming to the PNR Forum. 1. All PNRs will be anonymized, i.e. you won't see who posted the PNRs or search PNRs by Traveller. This is to better protect the confidentiality of travelling members and their travel plans. However, members will still be able to search their OWN...
Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.