Forum Super Search
 ♦ 
×
HashTag:
Member:
Posting Date From:
Posting Date To:
Train Type:
Train:
Station:
ONLY with Pic/Vid:
Sort by: Date:     Word Count:     Popularity:     
Public:    Pvt: Monitor:    RailFan Club:    

Search
  Go  
Full Site Search
  Search  
 
Mon Jul 24, 2017 08:24:44 ISTHomeTrainsΣChainsAtlasPNRForumGalleryNewsFAQTripsLoginFeedback
Mon Jul 24, 2017 08:24:44 IST
PostPostPost Trn TipPost Trn TipPost Stn TipPost Stn TipAdvanced Search
Filters:

Blog Posts by Mangalagiri
Page#    148 Blog Entries  next>>
  
Rail News
0 Followers
1854 views
New Facilities/TechnologySCR/South Central  -  
Jan 25 2017 (11:06)   RRI Work Completed, stll trains are forced to wait at outer

Nazeer   19 news posts
Entry# 2139466   News Entry# 292240         Tags   Past Edits
విజయవాడ ఔటర్‌లో రైల్వే ప్రయాణికుల కష్టాలకు తెరదించేందుకు... గంటల తరబడి నగరం వెలుపల రైళ్లు ఆగకుండా ఉండేందుకు పరిష్కారమార్గంగా ఇంటల్‌ లాకింగ్‌ వ్యవస్థను కొనియాడారు. కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని పూర్తి చేశారు. కానీ నేరుగా ప్లాట్‌ఫారంపైకి రైలు వస్తుందన్న అధికారుల హామీ నెరవేరట్లేదు. ఆధునికీకరణ జరిగినా సమస్య సమసిపోలేదు. సకాలంలోనే రైలు విజయవాడ వరకు వచ్చినా స్టేషన్‌లోకి రాలేక పోవడంతో ప్రయాణికుల అవస్థలు కొనసాగుతున్నాయి. స్టేషన్‌కు చేరుకునే రైళ్లకు ప్లాట్‌ఫారాలు కేటాయించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బెజవాడ స్టేషన్‌ను విస్తరించడమా.. లేక ఇంటర్‌ లాకింగ్‌ సిస్టం మరింత మెరుగుపర్చడమో చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఎందుకిలా..?: ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థను ఆధునికీకరించినా ప్లాట్‌ఫారాల కేటాయింపులో మాత్రం పూర్వ స్థితి కొనసాగుతోంది. అంతేకాకుండా సరకు రవాణా రైళ్లు పంపించేందుకు మరిన్ని సమస్యలు ఎదురైనట్లు కింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు. బెజవాడ స్టేషన్‌లో మొత్తం 10 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. వీటిలో మూడు ప్లాట్‌ఫారాలు మినహా మిగిలిన వాటిపై 24 బోగీలు నిలిపే స్థలం లేదు. సాధారణంగా రోజూ తిరిగే రైలు ఒకే ప్లాట్‌ఫారం మీదకు రావాల్సి ఉంటుంది. ప్రయాణికులు దీనికే అలవాటు పడతారు. కానీ బెజవాడలో ప్లాట్‌ఫారం
...
more...
కేటాయించేదాకా ఏరైలు ఎక్కడికి వస్తుందో తెలియదని ప్రయాణికులు వాపోతున్నారు.
ప్రతి ప్రయాణికుల రైలుకు ప్లాట్‌ఫారం నామినేషన్‌ ఉంటుంది. ఉదాహరణకు నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒకటో నంబరు ప్లాట్‌ఫారం మీదకు రావాల్సి ఉంది. దీన్ని మార్చకూడదనేది నిబంధన. కానీ ఛీప్‌ కంట్రోలర్‌ సలహా మేరకు ప్లాట్‌ఫారాలు గజిబిజిగా ఇస్తున్నారు. ఉదాహరణకు గోదావరి ఎక్స్‌ప్రెస్‌ 7వ నంబరు ప్లాట్‌ఫారం మీదకు రావాల్సి ఉంటుంది. రైలు జాప్యం అయితే దీన్ని మార్చుతున్నారు. ఆ ప్లాట్‌ఫారం కేటాయించే పరిస్థితి లేకుండా పోతోంది. ఆఖరి నిమిషంలో ప్రయాణికులు పరుగులు పెట్టిన సందర్భాలున్నాయి.
కొన్ని రైళ్ల ఇంజిన్‌ మార్చాల్సి ఉంటుంది. ఇంజిన్‌ కోసం ప్రత్యేక రూట్‌ ఉండాలి. కానీ దీని విషయంలో సమస్య ఉంది. మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలు స్టేషన్‌లోకి వచ్చిన తర్వాత ఇంజిను మార్చుకోవాల్సి ఉంది. దీనికి 15 నిమిషాల సమయం పడుతుంది. కానీ కనీసం 30 నిమిషాలు నిలిపివేస్తున్నారు. కారణం ఇంజిను మార్చే మార్గం విషయంలో స్పష్టత లేకపోవడమే. అదే సమయంలో మరో రైలు చెన్నై నుంచి వస్తే దాన్ని కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వద్ద నిలిపి వేయాల్సి వస్తోంది.
స్టేషన్‌లో ఉన్న 8,9, 10 ప్లాట్‌ఫారాలకు సీఆర్‌ఎస్‌ అనుమతి లేదు. 1 నుంచి 7 ప్లాట్‌ ఫారాల వరకే సీఆర్‌ఎస్‌ అనుమతి ఉంది. దీంతో రూట్‌ లాక్‌ అవుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. దిల్లీ నుంచి వచ్చే రైళ్లు, సికింద్రాబాద్‌ నుంచి వచ్చే రైళ్లు 8, 9, 10 వైపు నిలపాల్సి ఉంది.
3,4,5 ప్లాట్‌ఫారాలను 24 కోచ్‌లు పట్టే విధంగా ఆధునికీకరించారు. ఈ ప్లాట్‌ఫారాలు విస్తరించడంతో సిగ్నల్‌ ఓవర్‌లాప్‌ అయినట్లు తెలిసింది. ఇది కొత్త సమస్యకు కారణం అవుతోంది.
రోజూ విజయవాడ స్టేషన్‌ ద్వారా వెళ్లే వాటిలో 300 వరకు గూడ్సు రైళ్లు ఉన్నాయి. గూడ్సు రైళ్లను పంపించేందుకు ఇంటర్‌ లాకింగ్‌ అడ్డుపడుతోంది. ప్లాట్‌ఫారాల మధ్యలో ఉండే ట్రాక్‌ల ద్వారా వీటిని పంపుతారు. కానీ ఇంటర్‌ లాకింగ్‌ వల్ల బయటకు వెళ్లేందుకు సమస్య ఉత్పన్నమవుతోంది.

7 posts are hidden.

  
343 views
Jun 26 2017 (18:51)
Mangalagiri   342 blog posts
Re# 2139466-9            Tags   Past Edits
Gundala - Rayanapadu by pass should be opened for passenger trains and few trains should be diverted via that route to start with

  
440 views
Jun 26 2017 (19:01)
25 years of pinakini express~   1007 blog posts   65 correct pred (70% accurate)
Re# 2139466-10            Tags   Past Edits
If a person need to go bza then Hw he could reach, by ryp means it takes 1hr to go city and if gunadala means also long as 5k.

1 posts are hidden.

  
439 views
Jun 26 2017 (19:56)
WAITING FOR UDAY~   6164 blog posts
Re# 2139466-12            Tags   Past Edits
GALA-KI bypass was given temporary clearance by CRS during Krishna Pushkarams.But it is not being used for reasons best known to officials.

  
371 views
Jun 27 2017 (16:08)
Mangalagiri   342 blog posts
Re# 2139466-13            Tags   Past Edits
there should be MEMU between EE-BZA & KMT-BZA ..
To ease Congestion @ BZA and for development of Satellite stations this is very imp

1 posts are hidden.
  
Rail News
0 Followers
288 views
Other NewsSER/South Eastern  -  
Jun 24 2017 (11:47)   Tata-Vishakhapatnam train to run till 25th Aug

Jayashree   36979 news posts
Entry# 2331357   News Entry# 306328         Tags   Past Edits
Jamshedpur: Tata-Vishakhapatnam weekly express train will now run till 25th August this year. This was informed on Friday by railway sources at Tatanagar.
A notification to this effect has been issued by the South Eastern zonal railway office. Sources said the railways had increased the running frequency of three weekly trains that run via Tatanagar station.
This is expected to benefit railway passengers a lot since they will be able to travel for a longer period.
Earlier,
...
more...
the railway authorities had fixed 30th July and August deadline to run Santragachi-Rajkot and Santragachi-Pune AC special trains.

  
763 views
Jun 24 2017 (12:47)
Mangalagiri   342 blog posts
Re# 2331357-1            Tags   Past Edits
It is better if this runs via CKP, ROU, JSG, SBP, BLGR, TIG & RGDA

24 posts are hidden.

  
775 views
Jun 23 2017 (20:18)
Mangalagiri   342 blog posts
Re# 2324137-25            Tags   Past Edits
It can perfectly start at 5:30/6 @ SC ..
It is a perfect train to HWH in/around 24 hrs
Return timings can also be tweaked lit bit s0 that it starts evening and next day evening ..
  
Rail News
0 Followers
1329 views
Commentary/Human InterestECoR/East Coast  -  
May 29 2017 (21:13)   Patnaik requests new rail link with Mumbai

rdb*^   130889 news posts
Entry# 2299061   News Entry# 303854         Tags   Past Edits
Writes to Railway Minister
Chief Minister Naveen Patnaik on Sunday requested Union Railway Minister Suresh Prabhu to improve rail connectivity between Odisha and Mumbai by introducing new trains and increasing frequency.
The CM has asked for a new daily AC Express train between Mumbai and Puri/Khurda Road via Sambalpur and the frequency of the existing weekly trains to be increased to cover all days of the week.
In
...
more...
a letter to the Railway Minister, Mr. Patnaik wrote: “Odisha is famous as the epicentre of cultural heritage with Puri being one of the celebrated pilgrimage centres, whereas Mumbai is the commercial capital of India. There are enough reasons for both places to connect socially, economically and spiritually.”
The CM had earlier requested a Humsafar type AC Express train from Khurda Road to Mumbai in the name of ‘Buxi Jagabandhu’ as a tribute to the iconic leader who led the Paika rebellion of 1817.

2 posts are hidden.

  
982 views
May 30 2017 (09:47)
Mangalagiri   342 blog posts
Re# 2299061-3            Tags   Past Edits
Via VSKP, BZA/GNT, SC & PUNE will be hit ..
in other routes it may not ..

  
1009 views
May 30 2017 (09:52)
Shivam~   4368 blog posts   1172 correct pred (87% accurate)
Re# 2299061-4            Tags   Past Edits
Even ltt BBS sf via Nagpur is a super hit train.

  
658 views
Jun 03 2017 (08:36)
Afraaz suhail 🚂🚄🚅^~   4336 blog posts   574 correct pred (87% accurate)
Re# 2299061-5            Tags   Past Edits
Have you seen the success of train via Sbp. Stop pressing success of your passing train

2 posts are hidden.
  
Rail News
0 Followers
731 views
New Facilities/TechnologyECoR/East Coast  -  
May 10 2017 (18:38)   New Platforms For Vizag

WAP7   12 news posts
Entry# 2271396   News Entry# 302118         Tags   Past Edits
విశాఖ రైల్వేస్టేషన్‌లో ఇప్పుడున్న 8 ప్లాట్‌ఫామ్‌లకు తోడుగా మరో రెండు నిర్మించాలని రైల్వే యంత్రాంగం నిర్ణయించింది. ఇది నిజంగా తీపి కబురే! భావి అవసరాల దృష్ట్యా ఇది గొప్ప ముందడుగే. ముందుకెళ్తే సముద్రం.. వెనక్కి వెళ్లాలంటే పదుల సంఖ్యలో వచ్చే రైళ్లను ఎక్కడ పడితే అక్కడ ఆపాల్సిన పరిస్థితి. దీంతో అప్పటివరకూ సాఫీగా సాగిపోయే ప్రయాణానికి విశాఖ వస్తుందంటే చాలు బ్రేకులు పడిపోతుంటాయి. కనీసం 40 నిమిషాల నుంచి ఓ గంట వేచిచూస్తేనే కానీ దారి దొరకని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఈ ఇక్కట్ల నుంచి గట్టెక్కించడానికే అన్నట్టు ఇప్పుడు మరో రెండు కొత్త ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణంపై రైల్వే అధికారులు దృస్టిసారించారు. తాజాగా తెరపైకి వచ్చిన రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణంలో భాగంగా ఈ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
రైల్వేస్టేషన్‌ గ్రేడ్‌: ఏ1
టికెట్ల ద్వారా వస్తున్న ఆదాయం (రూ.కోట్లలో)
2011-12
...
more...
- 84.13
2012-13 - 84.36
2013-14 - 93.74
2014-15 - 104.45
2015-16 - 109.77
ప్రయాణికుల సంఖ్య ఇలా (ఒక రోజు సగటు)..
2011-12 - 28,886
2012-13 - 28,552
2013-14 - 28,861
2014-15 - 28,832
2015-16 - 29,011
రైళ్ల రాకపోకల్లో పెరుగుల ఇలా
(ఒకరోజుకు సగటు ట్రాఫిక్‌)
2011-12 - 76
2012-13 - 83
2013-14 - 101
2014-15 - 106
2015-16 - 109
* రాబోయే 40 ఏళ్లలో పెరిగే ప్రయాణికుల సంఖ్య (ఒకరోజు సగటు) - 84వేలు
9, 10 ప్లాట్‌ఫామ్‌లు ఇలా ఉంటాయి..
ప్రస్తుతం జ్ఞానపురం వైపు 8వ ప్లాట్‌ఫామ్‌ ఉంది. దానికి అనుకునే రైల్వే భవనాలు, ప్రహరీ, పార్సిల్‌ కార్యాలయాలు ఉన్నాయి. కచ్చితంగా వీటి స్థానంలోనే 9, 10 ప్లాట్‌ఫామ్‌లు వచ్చేలా ప్రణాళికలు వేస్తున్నారు. 8వ ప్లాట్‌ఫామ్‌ తర్వాత సుమారు 18 మీటర్ల స్థలంలో ఈ రెండింటినీ నిర్మిస్తారు. ఆ తర్వాత మరో 10 మీటర్ల స్థలంలో రైల్వే భవనం లాంటివి వస్తాయి. జ్ఞానాపురం వైపు ప్రస్తుతం ద్విచక్రవాహనాలు పార్కింగ్‌ చేసే ప్రాంతం వరకూ స్టేషన్‌ ప్రాంగణం విస్తరించనుంది.
అవస్థలను అధిగమించేలా...
రైల్వేస్టేషన్‌కు వచ్చిన రైలు.. తిరిగి అదే దారినే వెనక్కి వెళ్లాలి. పైగా ఎదురుగా వస్తున్న రైళ్లతో తీవ్ర అంతరాయాలు. దీంతో బయటి రైలు వచ్చే వరకూ స్టేషన్‌లో ఉన్న రైలు అక్కడే ఆగిపోవడమో.. ఇక్కడి రైలు కదిలే వరకూ బయటిరైలు ఎక్కడికక్కడే ఆగి ఉండటమో జరుగుతోంది. అది అరగంట కావచ్చు, గంట కావచ్చు.. ఈ తరహా నరకానికి ఉపశమనం కలిగే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పాలి. విశాఖ రైల్వేస్టేషన్‌ అదనపు ప్లాట్‌ఫామ్‌ల ప్రతిపాదన ఇప్పుడు తెరమీదకి వచ్చింది. ఈ ఏర్పాటుకు కావాల్సిన అడ్డంకుల్ని తొలగించేందుకు రైల్వే అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
రైల్వే పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగానే...
భారత రైల్వే ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ధి (రైల్వేస్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌) ప్రాజెక్టులోనే ఈ ప్రతిపాదనను చొప్పించి.. ప్రాజెక్టు పూర్తయ్యేలోపే.. 9, 10 ప్లాట్‌ఫామ్‌లను కూడా నిర్మించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. పీపీపీ విధానంలో స్టేషన్‌ను రీడెవలప్‌మెంట్‌ చేసేందుకు ఏయే ఏజెన్సీలతే ముందుకొచ్చాయో.. వారందరికీ ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన సమాచారంతో పాటు రైల్వేస్టేషన్‌లో ఇంకా ఏయే వసతులు కావాలో కూడా వివరాలు అందించారు. ఏజెన్సీలు ఇచ్చే తమ డిజైన్లలో అదనపు రెండు ప్లాట్‌ఫామ్‌లు కూడా రానున్నాయి. వాటి ఆధారంగా స్టేషన్‌ పునర్నిర్మాణం జరగనుంది.
ఎడతెగని నిరీక్షణ...
ప్రస్తుతం విశాఖపట్నం స్టేషన్‌ ద్వారా రోజుకు సగటున 111 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు సుమారు 25 వేల నుంచి 50 వేల మంది ప్రయాణికులు వచ్చివెళ్తున్నారు. ఇప్పుడున్న 8 ప్లాట్‌ఫామ్‌లు చాలకపోవడంతో రాకపోకలు సాగించేరైళ్లతో పాటు ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న జనాలు కూడా పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీనివల్ల తెల్లవారుజామున 5 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య సమయాల్లో రాకపోకలు సాగించే రైళ్లు ప్రస్తుతం ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్లాట్‌ఫామ్‌లు ఖాళీ లేకపోవడం ఒక కారణమయితే, పట్టాల డిజైన్‌ సరిగా లేకపోవడం వల్ల స్టేషన్‌ నుంచి రైలు బయటికి వెళ్లేటప్పుడు బయట ఉన్న రైలు ఆగాల్సి వస్తోంది. అదనపు లైన్లతో ఈ బాధ తీరొచ్చు.
శుభ్రతకూ వరుసే...
విశాఖలోనే హాల్ట్‌ ఉండేందుకు వచ్చే రైళ్లు స్టేషన్‌లో ప్రయాణికుల్ని దింపేసి.. సమీపంలోనే ఉన్న వాషింగ్‌లైన్‌ ద్వారా క్లీనింగ్‌ విభాగానికి వెళ్లాలి. అక్కడ ఇప్పుడున్నవి కేవలం 5 లైన్లే. అంటే 5 రైళ్లకు మాత్రమే చోటుంటుంది. అంతకుమించి రైళ్లు హాల్ట్‌కి వస్తే.. స్టేషన్‌లోనే బసచేయాలి. ఆ పట్టా ఖాళీ అయ్యేదాకా ఇదే దుస్థితి. అరగంట నుంచి గంటన్నర సేపు వరకూ కొన్ని రైళ్లు ఆగాల్సి వస్తోంది. రైళ్లను శుభ్రపరిచే చోటా పట్టాల సంఖ్యను పెంచాల్సి ఉంది.
ఇవి వస్తే.. ఇబ్బందులన్నీ తీరినట్లే..
* విశాఖ నుంచి గోపాలపట్నం మధ్య ఇప్పుడు రెండే లైన్లు ఉన్నాయి. రైళ్ల సంఖ్య పెరగడంతో ఇక్కడ ఒకటిగానీ, రెండుగానీ అదనపు లైన్లు రావాల్సి ఉంది.
* విశాఖ స్టేషన్‌ దాటి పోర్టు స్థలం మీదుగా బల్బ్‌లైను ప్రతిపాదన ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ ఇంకా మొదలవలేదు. ఇది వస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
* ప్రస్తుతం స్టేషన్‌ బయట పట్టాల డిజైన్లలో కూడా లోపాలున్నాయి. వాటినీ సరిచేయాల్సిన అవసరముంది.

  
2635 views
May 10 2017 (19:14)
Mangalagiri   342 blog posts
Re# 2271396-1            Tags   Past Edits
Two Platforms are not at all sufficient
4 additional platforms should be constructed on Gnanapuram Side by removing the old & dilipated Railway Quarters.
Also two additional lines should be constructed from Vizag station to Gopalpatnam RRI Cabin to facilitate free moment off trains towards Chennai & Howrah.
In addition AKP, DVD & PDT stations should also be revamped.
Page#    148 Blog Entries  next>>

ARP (Advanced Reservation Period) Calculator

Reservations Open Today @ 8am for:
Trains with ARP 10 Dep on: Thu Aug 3
Trains with ARP 15 Dep on: Tue Aug 8
Trains with ARP 30 Dep on: Wed Aug 23
Trains with ARP 120 Dep on: Tue Nov 21

  
  

Rail News

  • Bhopal Singrauli Weekly Train  News Entry# 309347
    by: deepakrashikendra~  Today (08:04)


    भोपाल से सिंगरौली के बीच साप्ताहिक ट्रेन चलाने की तैयारी है। रेल सूत्रों के मुताबिक 28 जुलाई से प्रति शुक्रवार रात 9 बजे यह ट्रेन चलाई जा सकती है। रेल मंडल के प्रवक्ता आईए सिद्दीकी का कहना है कि अब तक इस बारे में कोई जानकारी नहीं हैं। केवल प्रस्ताव...
  • Special Trains from Habibganj  News Entry# 309346
    by: deepakrashikendra~  Today (07:53)


    हबीबगंज रेलवे स्टेशन से त्योहार स्पेशल ट्रेनों की शुरुआत 4 अगस्त से
    Jul 24,2017 05:32:00 AM IST
    हबीबगंज...
  • तीन टिकट काउंटर रहे बंद  News Entry# 309345
    by: 💖💓Apna Munger💓💖~  Today (06:34)


    जमालपुर जंकशन. बिजली आपूर्ति बंद रहने से यात्री परेशान
    जमालपुर जंकशन पर करीब दो घंटे तक अलग-अलग कारणों से बिजली आपूर्ति बंद...
  • Ambience of Tiruchi  News Entry# 309344
    by: rdb*^  Today (06:33)


    The ambience of Tiruchi railway junction is being improved through wall paintings at selected spots. The divisional railway authorities who started this initiative at Srirangam railway station recently have now extended it to Tiruchi Junction - a major station in the Southern Railway zone. Multi-coloured oil paintings are being done on...
  • 10 Smart Cities to have smart rail stations  News Entry# 309343
    by: rdb*^  Today (06:32)


    Ernakulam Junction among stations to be redeveloped
    Ernakulam Junction figures on the list of 10 railway stations across the country to be...

New Trains

Site Announcements

  • Entry# 2175399
    Feb 23 2017 (01:22PM)


    There has recently been a lot of frustration among RFs when their Station Pics, Loco Pics, Train Pics get rejected because the "number is not showing", "shed is not visible", the loco/train is at a distance, Train Board is too small, "better pic available", etc. . To address this issue, effective tomorrow, ALL...
  • Entry# 2165159
    Feb 15 2017 (09:53AM)


    A minor update, but may impact many members: Hereafter, FMs will be able to delete invalid Red Flags on Imaginary trains. Red Flags can be removed by FMs, only against specific complaints filed against the blog. This does not give all members the right to complain against EVERY single red flag they...
  • Entry# 2155798
    Feb 08 2017 (11:40AM)


    -@all members: As of recently, there has been a trend whereby minor name updates of Trains/Stations - whether such and such regional name should be there or not, whether the train should be called "Abc Express" or "Abc Superfast Express", etc. are threatening to take over the majority of Timeline entries. Also,...
  • Entry# 2147631
    Feb 01 2017 (11:05AM)


    A new experimental feature is being introduced called BotD - "Blog of the Day". The rules are: . 1. Replies are not eligible - only the Top Blog. 2. ONLY Blogs posted today (the day of the vote) are eligible. 3. Every member has ONE vote. In the course of the day, you may keep...
  • Entry# 2136570
    Jan 23 2017 (12:25AM)


    Several new features have been introduced recently to the Forum, and we are forever striving to make Member experience here more productive and satisfying. With the recent introduction and success of the new FM System, it has been observed that small groups of highly involved and enthusiastic members are far more...
  • Entry# 2134907
    Jan 21 2017 (02:46PM)


    It has been over 2 weeks since the appointment of the current batch of FMs and 750 Complaints have been handled so far. It gives me immense pleasure in congratulating them for running the team diligently, professionally, competently and above all, without a shred of controversy or bias. The FM position...
Scroll to Top
Scroll to Bottom


Go to Mobile site
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.