Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
dark mode

Indian Railways: Divided By Zones, United By Railfans - Karthik

Full Site Search
  Full Site Search  
Just PNR - Post PNRs, Predict PNRs, Stats, ...
 
Fri May 27 08:52:58 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz Feed
Topics
Gallery
News
FAQ
Trips
Login
Advanced Search
<<prev entry    next entry>>
News Entry# 475448
Jan 21 (13:13) ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. (www.eenadu.net)
0 Followers
5180 views

News Entry# 475448  Blog Entry# 5195667   
  Past Edits
This is a new feature showing past edits to this News Post.
Posted by: Krishna 2 news posts
నెక్కొండ: విశాఖపట్నం నుంచి న్యూదిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వచ్చాయి. వరంగల్‌ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టారు. దీంతో ప్రమాదం తప్పింది. సాంకేతికలోపంతోనే పొగలు వచ్చినట్లు గుర్తించారు. ఈ ఘటనతో తొలుత రైలులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత చిన్నపాటి ప్రమాదమేనని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనతో రైలు అరగంట పాటు నెక్కొండలో నిలిచిపోయింది. అనంతరం యథావిధిగా బయల్దేరి వెళ్లింది.



Advertisement
...
more...


మరిన్ని

కిట్టుతో కట్టడి చేద్దాం

21-01-2022

గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాలా!

21-01-2022

మరింత మెరుగ్గా పౌర సేవలు..!

21-01-2022

మిగిలిన ఆలయ భూముల సంగతేమిటి?

21-01-2022

ఇంటింటి సర్వే చేపట్టండి

21-01-2022

ఆమెకు అండగా..!!

21-01-2022

మేడారంలో నిరంతర వెలుగులు

21-01-2022

110 క్వింటాళ్ల రాయితీ బియ్యం పట్టివేత

21-01-2022

నగదు రహితం... ‘ఈ -హుండీ’యే హితం

21-01-2022

వీరమ్మ మొక్కు ప్రత్యేకం

21-01-2022

‘ఉపాధి హామీ’ నమోదు వేదిక మార్పు

21-01-2022

పొలంలోనే అన్నదాత హఠాన్మరణం

21-01-2022

మాంసం వ్యాపారి దారుణ హత్య

21-01-2022

చిత్ర వార్తలు

21-01-2022

భద్రత కట్టుదిట్టం

21-01-2022

జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం

21-01-2022

ఆక్రమిత భూములపై అధికారుల విచారణ

21-01-2022

రేషన్‌ దుకాణాలకు ముక్కిన బియ్యం..!

21-01-2022

చట్టాల అమలుతోనే అభివృద్ధి

21-01-2022

సినిమా

Samantha: చైతో విడాకులు.. స్టేట్‌మెంట్‌ డిలీట్ చేసిన సామ్‌.. ఆశ్చర్యంలో నెటిజన్లు

Nani: మెగాస్టార్‌ దంపతులతో నాని టీ టైమ్‌

బిజినెస్

బ్యాంకులు రుణ ధ‌ర‌ఖాస్తులు ఎందుకు తిరస్కరిస్తాయి?

Tesla: టెస్లాకు రాయితీలిస్తాం.. కానీ షరతులు వర్తిస్తాయ్‌?

క్రీడలు

IND vs SA : ఇటీవల టీమ్‌ఇండియా ఓడిపోవడానికి ప్రధాన కారణమదే: గావస్కర్

IND vs SA : వారిద్దరిలో ఒకరు ఉండాల్సిందే.. చిన్నపాటి మార్పులు అవసరం

పాలిటిక్స్

AP News: గుడివాడ పర్యటనకు తెదేపా నేతలు.. అడ్డుకున్న పోలీసులు

AP News: గుడివాడలో భారీగా పోలీసుల మోహరింపు..

వెబ్ ప్రత్యేకం

Forts: ఈ కోటలు.. భారత చారిత్రక సంపదకు చిహ్నాలు!

Lifestyle: కసరత్తులు చేయలేకపోతే.. ఈ చిన్నమార్పులు చేసి చూడండి!

జాతీయం

Modi: మోదీకి 71 శాతం ప్రజామోదం.. ప్రపంచంలోనే ‘నంబర్‌ 1’ దేశాధినేత

నగలు వద్దన్న వధువు..7 పేద కుటుంబాలకు వెలుగు

For Editorial Feedback eMail:

infonet@eenadu.net

For Marketing enquiries Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.net

© 1999 - 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics.
Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy