Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Admin
 Bookmark
 Rating
 Correct
 Wrong
 Stamp
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
Forum Super Search
 ↓ 
×
HashTag:
Freq Contact:
Member:
Posting Date From:
Posting Date To:
Blog Category:
Train Type:
Train:
Station:
ONLY with Pic/Vid:
Sort by: Date:     Word Count:     Popularity:     
Public:    Pvt: Monitor:    RailFan Club:    

Search
  Go  
Full Site Search
  Full Site Search  
 
Sun Dec 16 04:10:32 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Gallery
News
FAQ
Trips
Login
Feedback
PostPost Stn TipUpload Stn PicAdvanced Search
Details Edit
Large Station Board;
Entry# 2129536-291
Details Edit
Medium; Large Station Board; Reservation Counter;
Entry# 2371686-0


WL/Warangal (3 PFs)
వరంగల్/وارنگل     वरंगल

Track: Double Electric-Line

Warangal Station Rd, Enquiry No. 0870-2426232, Warangal.
State: Telangana

Elevation: 271 m above sea level
Zone: SCR/South Central   Division: Secunderabad

No Recent News for WL/Warangal
Nearby Stations in the News
Type of Station: Regular
Number of Platforms: 3
Number of Halting Trains: 165
Number of Originating Trains: 2
Number of Terminating Trains: 1
Rating: 3.8/5 (76 votes)
cleanliness - good (10)
porters/escalators - good (10)
food - good (9)
transportation - good (10)
lodging - good (8)
railfanning - good (9)
sightseeing - good (10)
safety - good (10)

Nearby Stations

SQZ/Vanchangiri 7 km     KZJT/Kazipet Town 10 km     KZJ/Kazipet Junction 11 km     CLE/Chintalpalli 12 km     KMPT/Komatipalli 14 km     PQL/Pindial 19 km     YGL/Yelgur 20 km     HSP/Hasanparthi Road 21 km     NSKL/Nashkal 24 km     NKD/Nekonda 29 km    

Station Forum

Page#    Showing 1 to 5 of 291 blog entries  next>>
  
General Travel
0 Followers
434 views
Dec 08 (00:18)   WL/Warangal (3 PFs)

Sri Kanth~   118 blog posts   202 correct pred (71% accurate)
Entry# 4078657            Tags   Past Edits
Spl trains

  
220 views
Dec 08 (00:36)
Buildup Babai~   1602 blog posts   84 correct pred (73% accurate)
Re# 4078657-1            Tags   Past Edits
Already iri lo timeline edit chesaru

  
156 views
Dec 08 (01:25)
wappie007~   263 blog posts   11 correct pred (85% accurate)
Re# 4078657-2            Tags   Past Edits
First time a passenger train is bypassing BZA during normal times.
Will be great for it's punctuality, 82723 SCR - way to go!!
  
General Travel
0 Followers
3728 views
★★
Nov 26 (12:09)   12727/Godavari SF Express (PT) | VSKP/Visakhapatnam Junction (8 PFs)

Im back   15 blog posts
Entry# 4043262            Tags   Past Edits
New painted rake for Godavari SF Express

  
2104 views
Dec 01 (15:41)
Pŕāķāşh*^~   9429 blog posts   1244 correct pred (61% accurate)
Re# 4043262-1            Tags   Past Edits
Are All 2 rakes run with Utkrisht Livery?

  
1722 views
Dec 02 (12:10)
Venkata Giri Babu K~   132 blog posts
Re# 4043262-2            Tags   Past Edits
Yes, but the 2 rakes not yet ready completely. They are doing coach by coach. By end of Jan 2019, the rakes conversion would be completed as per press note.

  
976 views
Dec 07 (00:51)
wappie007~   263 blog posts   11 correct pred (85% accurate)
Re# 4043262-3            Tags   Past Edits
This is still a CBC rake right? Asking because I can't see the signature Yellow line at the coach edges!

  
808 views
Dec 07 (12:48)
Venkata Giri Babu K~   132 blog posts
Re# 4043262-4            Tags   Past Edits
Yes, CBC only, just out side painting and vinyl flooring , up-graded toilets
  
Rail News
0 Followers
7133 views
New/Special Trains
SCR/South Central
Nov 24 (22:55)   జనరల్ మరిన్ని వార్తలు కేసీఆర్‌ను ఎదుర్కోలేకే ఒక్కటైన నాలుగు పార్టీలు చొరవ చూపాలి నేతలు.. ఎన్నాళ్లీ రవాణా వెతలు! దొరికితేనే.. దొంగలు! లెక్క ఎక్కువ.. పోరు తక్కువ తక్కువొచ్చినా గట్టెక్కొచ్చు... పతి వెంట నడవడమా.. పార్టీ ఆదేశమా..! ఈవీఎంలు కావలెను..! రాజ్యసభ స

Mangalagiri   12 news posts
Entry# 4039231   News Entry# 369718         Tags   Past Edits
చొరవచూపాలి నేతలు.. ఎన్నాళ్లీ రవాణావెతలు!కొత్తబస్సుల ఊసులేదురైలుసేవల మెరుగూ లేదునిత్యంప్రయాణికులకు సమస్యలే..!ఈనాడు,హైదరాబాద్‌మెరుగైనప్రజారవాణాతోనే ఏ నగరానికైనాకీర్తి సమకూరుతుంది. కోటి జనాభాదాటిన హైదరాబాద్‌ నగరంలో అరకోటిమందికి సరిపడా రవాణా సౌకర్యంలేదు. ఆర్టీసీ బస్సుల్లో 33 లక్షలు,ఎంఎంటీఎస్‌లలో 1.70 లక్షల మందిప్రయాణం. ఇంతే సంఖ్యలో మెట్రోరైలులోనూ గమ్యస్థానాలకు చేరుతున్నారు.ఇలా అన్ని సాధనాల్లో రాకపోకలుసాగించేవారి సంఖ్య 36.40 లక్షలు.మొత్తంగా మెరుగైన ప్రజారవాణాఉండాలంటే వాటిల్లో ప్రయాణించేవారు60 శాతం ఉండాల్సి ఉన్నా.. నగరంలోకేవలం 40 శాతమే. గత ఎనిమిదేళ్లుగాఅవే బస్సులు.. కొత్తవి సమకూరలేదు.అటు ఎంఎంటీఎస్‌ రెండో దశకు నిధులకొరత వెన్నాడుతోంది. నేతలు,సంబంధిత శాఖలు సమన్వయంతో ప్రణాళికలురచిస్తూ ఎప్పటికప్పుడు ప్రయాణికులకుఅవసరమైన సౌకర్యాలు కల్పిస్తేనేఇక్కట్లు తీరేది.నగరంలో29 ఆర్టీసీ డిపోల పరిధిలో పూర్తిస్థాయిలోబస్సులు రోడ్డెక్కడం లేదు. చాలావరకుబస్సులు డిపోలకే పరిమితం అవుతున్నాయి.గ్రేటర్‌హైదరాబాద్‌ జోన్‌పరిధిలోని ఆర్టీసీ పరిస్థితిఇది. పాతబడుతున్న బస్సుల స్థానేకొత్తవి రావడంలేదు. ప్రతి ఏటా200 వరకూ బస్సులు తుక్కు కిందఅమ్మేయాల్సిన పరిస్థితి. ఆ మేరకుఅద్దె బస్సులు సమకూర్చుకుంటున్నావాటిని రహదారులు బాగున్న మార్గాలకేపంపిస్తున్నారు. ఆర్టీసీకిజీహెచ్‌ఎంసీనుంచి ఏటా ఆర్థిక సాయం అందిస్తామనిప్రభుత్వం ప్రకటించింది. కేవలంఒక్క ఏడాదే నిధులందాయి. గ్రేటర్‌ఆర్టీసీ జోన్‌ రోజూ రూ.1.16 కోట్లనష్టాలు చవిచూస్తోంది.ప్రత్యేకరైల్వే లైన్లు కావాలిఎంఎంటీఎస్‌మొదటి దశ 2003లో అందుబాటులోకివచ్చింది. 45 కి.మీ. మేర పరుగులుపెడుతోంది. రూ.5 కనీస టికెట్‌,రూ. 10 గరిష్ఠ టికెట్‌ ధరతో మూడుప్రాంతాలను కలుపుతోంది. రోజుకు121 సర్వీసులు తిరుగుతుండగా 1.70లక్షలమంది ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు.నగరంలో ఉండే రెండు లైన్లలో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లు కూడానడుస్తుండడంతో వాటికి మొదటిప్రాధాన్యం ఇచ్చి ఎంఎంటీఎస్‌రైళ్లను ఆపుతున్నారు. ఎంఎంటీఎస్‌రెండో దశ 2014లో...
more...
ప్రారంభమైంది.మొత్తం రూ. 816 కోట్లతో ప్రారంభించారు.ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాలోఇప్పటివరకు సగమూ విడుదల చేయలేదు.గతేడాది చివరి నాటికే మొదటిదశ అందుబాటులోకి రావాల్సి ఉన్నాలక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.సికింద్రాబాద్‌-బొల్లారం మధ్య15 కిలోమీటర్ల మేర రైల్వే లైనుసిద్ధమైనా.. కొత్త రైళ్లు కొనడానికినిధుల్లేక ఎంఎంటీఎస్‌ రెండోదశ సేవలను నగర శివార్లకు అందించడంలోవిఫలమయ్యారు.మూడింటిమధ్య సమన్వయం లేకనగరంలోఆర్టీసీ, రైల్వే, మెట్రో మధ్యసమన్వయమే లేదు. మెట్రో రైళ్లకుఎంఎంటీఎస్‌లకు కాలనీల నుంచిప్రయాణికులను బస్సుల్లో చేరవేయాల్సిఉన్నా.. ఆర్టీసీకి ఆ దిశగా మార్గదర్శనంచేసేవారే కరవయ్యారు. స్మార్ట్‌కార్డు ద్వారా మూడింట్లో ప్రయాణించేఅవకాశం ఉన్నా అది కార్యరూపందాల్చలేదు.పనుల్లోజాప్యం.. ఛార్జీల భారంనగరంలోమెట్రోరైలు మొదటి దశలో 72 కి.మీ.ప్రతిపాదించగా ప్రస్తుతం 46కి.మీ. మార్గంలో పనులు పూర్తయిపరుగులు పెడుతోంది. నిత్యం 1.70లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు.ఇది అందుబాటులోకి వచ్చిన మార్గాల్లోట్రాఫిక్‌ ఇక్కట్లు, ప్రమాదాలుతగ్గినట్లు ఆయా వర్గాలు అంటున్నాయి.మెట్రో మొదటి దశ పూర్తైతే నిత్యం15 లక్షల మంది వినియోగించుకుంటారనిచెబుతున్నారు. అమీర్‌పేట-హైటెక్‌సిటీ10 కి.మీ. మార్గం ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేసి ప్రారంభించాలనేయోచనలో ఉన్నారు. వచ్చే ఏడాదిమధ్యనాటికి జేబీఎస్‌-ఇమ్లీబన్‌10 కి.మీ. మార్గం పూర్తవుతుందనిచెబుతున్నారు. పాతబస్తీలో ఎంజీబీఎస్‌నుంచి ఫలక్‌నుమా వరకు రాజకీయకారణాలతో 5.5 కి.మీ. పనులు పూర్తికాలేదు.ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోచేపట్టిన మొదటి దశ పనులకు సంబంధించిగత ఏడాది సర్కారు 18నెలల గడువుపొడిగించింది. ఈ నెలతో అది ముగిసినాపూర్తికాలేదు. అలాగే మెట్రోరైలుప్రయాణ ఛార్జీలు భారంగా ఉన్నాయనిఎక్కువ మంది ప్రయాణికులు అంటున్నారు.అప్పుడప్పుడు తప్ప నిత్యం ప్రయాణించేందుకుచాలామంది వెనుకాడుతున్నారు.విస్తరణతక్షణ అవసరం*మెట్రో ప్రయాణం సౌకర్యంగా ఉండటంతోనగరంలో ట్రాఫిక్‌ రద్దీ అధికంగాఉండే ప్రాంతాల నుంచి మరో 100 కి.మీ.మేర మెట్రో విస్తరించాలనే డిమాండ్లుఅధికంగా విన్పిస్తున్నాయి.ఇప్పటికే అధికారులు రెండోదశలోపలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.ప్రధానంగా మూడు మార్గాలు ప్రభుత్వపరిశీలనలో ఉన్నాయి.*మైండ్‌స్పేస్‌ చౌరస్తా(రాయదుర్గం)నుంచి శంషాబాద్‌ విమానాశ్రయంవరకు 30.6 కి.మీ.*బీహెచ్‌ఈఎల్‌ నుంచి గచ్చిబౌలిమీదుగా లక్డీకాపూల్‌ వరకు 28కి.మీ. మార్గం*నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌5 కి.మీ. మార్గం*ఎల్‌బీనగర్‌ -ఫలక్‌నుమా, అక్కడినుంచి విమాశ్రయం వరకు 23 కి.మీ.*తార్నాక నుంచి ఈసీఐఎల్‌ చౌరస్తా7 కి.మీ.*జేబీఎస్‌ -అల్వాల్‌ 8 కి.మీ.*ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌ 7 కి.మీ.మార్గాల్లోనూ మెట్రో కావాలనిజనం డిమాండ్‌ చేస్తున్నారు.ఓఆర్‌ఆర్‌చుట్టూ రైలు మార్గమేదీ..!దేశంలోమరే నగరానికి లేనివిధంగా బాహ్యవలయ రహదారి(ఓఆర్‌ఆర్‌) భాగ్యనగరానికిమణిహారం. ఇప్పుడు నగర విస్తరణఅంతా ఓఆర్‌ఆర్‌కు ఆనుకుంటూజరుగుతోంది. దీని చుట్టూ ఎంఎంటీఎస్‌రైళ్లు నడిస్తే ఎంతో ప్రయోజనకరం.ప్రత్యేకంగా ఔటర్‌ చుట్టూ రైల్వేలైన్లు నిర్మించడానికి స్థలాన్నికేటాయించినా ఆ ఊసేలేదు. ఎన్నికలవేళ ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టాలి.అప్పుడే ప్రజారవాణా మెరుగ్గాఉంటుంది.రాజకీయసంకల్పంతోనే సాధ్యం..- డాక్టర్‌సి.రాంచంద్రయ్య, రవాణారంగ నిపుణులు,ఆచార్యులు, సెస్‌నగరంలోట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికిప్రభుత్వాలు పై వంతెనలు, అండర్‌పాస్‌లునిర్మిస్తున్నాయి. మెట్రో వచ్చినాట్రాఫిక్‌ సమస్య తీరలేదు. అహ్మదాబాద్‌లోమాదిరిశీఘ్ర బస్సు రవాణా వ్యవస్థ(బీఆర్‌టీఎస్‌)నువీలైన మార్గాల్లో ఏర్పాటుచేయాలి. ట్రాఫిక్‌తో గాలి, శబ్ధ కాలుష్యంపెరగడమే కాక విలువైన మానవవనరులసమయం వృథా అవుతోంది.  ప్రజారవాణాగురించి ఏ రాజకీయ పార్టీలూ మాట్లాడంలేదు. బస్సే వెన్నెముక. ప్రజలఅవసరాలు తీరాలంటే కనీసం 5వేలబస్సులు ఉండాలి. కానీ 3వేల బస్సులదగ్గరే ఆగిపోయాయి. వీటిలోనూసగం పాతవి. ప్రభుత్వాలు సహకరిస్తేనేకొత్త బస్సులు వస్తాయి. అలానే4వేల మంది ట్రాఫిక్‌ పోలీసులుకావాలి. 1500మందితోనే నెట్టుకొస్తున్నారు.పాదచారుల బాటలూ కావాలి.

  
6729 views
Nov 24 (23:21)
Mangalagiri   480 blog posts
Re# 4039231-1            Tags   Past Edits
There should be dedicated lines for MMTS in Hyd. Also it should be extended to VKB, MOB, UR, WL & NLDA

  
7137 views
Nov 24 (23:25)
12175 Chambal SF Express 12176^   4403 blog posts   2488 correct pred (74% accurate)
Re# 4039231-2            Tags   Past Edits
English/Hindi pls 😢

  
Nov 24 (23:38)
AAA   390 blog posts
Re# 4039231-3            Tags   Past Edits
Hyd Population 1 Cr.
33 Lakhs travel in RTC Buses
1.7 Lakh in MMTS
1.7 Lakh in MMTS
Total 36.4 Lakh travel in Public transport.
No
...
more...
Funds for MMTS Phase II.
Total Bus Depots in Hyd : 29
Reqd dedicated lines for MMTS.
72 Kms of metro in progress.
IInd Phase of Metro to be started.
In a nut shell more public transport needed.

  
6719 views
Nov 24 (23:41)
AAA   390 blog posts
Re# 4039231-4            Tags   Past Edits
Also coaches & frequency should be increased.
  
General Travel
0 Followers
2067 views
Sep 14 (07:58)   12621/Tamil Nadu Express (PT) | WL/Warangal (3 PFs)

αиυвнαяα∂ωαנ мαнαяѕнι^   5565 blog posts   812 correct pred (79% accurate)
Entry# 3805146            Tags   Past Edits
Now at WARANGAL. Nice and awesome journey experience in the PRIDE OF SOUTHERN RAILWAY TAMILNADU SF EXPRESS. No more words to explain the journey in TNSF. Top class maintenance.
  
General Travel
0 Followers
677 views
Nov 10 (13:06)   WL/Warangal (3 PFs)

🚂The Eye 🚄   974 blog posts
Entry# 3991430            Tags   Past Edits
Warangal

  
423 views
Nov 10 (13:22)
Himalayan Railways^~   9775 blog posts   2254 correct pred (81% accurate)
Re# 3991430-1            Tags   Past Edits
Pic no. 3 is near to underpass na ?
Page#    Showing 1 to 5 of 291 blog entries  next>>

Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy