Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Admin
 Followed
 Rating
 Correct
 Wrong
 Stamp
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  

Forget AI; our RailFans are endowed with NI - Natural Intelligence

Full Site Search
  Full Site Search  
 
Thu Feb 27 04:55:36 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Stream
Gallery
News
FAQ
Trips/Spottings
Login
Feedback
Post BlogPost Stn TipUpload Stn PicAdvanced Search
Details Edit
Large Station Board;
Entry# 1925350-0
Details Edit
Medium; Platform Pic; Large Station Board;
Entry# 4158128-0


BPA/Bellampalli (3 PFs)
బెల్లంపల్లి     बेल्लमपल्ली

Track: Double Electric-Line

Rajiv Rahadari, Mancheriyal Road,Belampalli, Manchiryal Dist., Tel:.08735 223298
State: Telangana

Elevation: 204 m above sea level
Zone: SCR/South Central   Division: Secunderabad

No Recent News for BPA/Bellampalli
Nearby Stations in the News
Type of Station: Regular
Number of Platforms: 3
Number of Halting Trains: 53
Number of Originating Trains: 0
Number of Terminating Trains: 0
Rating: 3.2/5 (12 votes)
cleanliness - excellent (2)
porters/escalators - average (1)
food - average (2)
transportation - good (2)
lodging - average (1)
railfanning - average (1)
sightseeing - poor (1)
safety - good (2)

Nearby Stations

RECH/Rechni Road 10 km     MMZ/Mandamari 10 km     RVKH/Ravindrakhani 14 km     RLW/Repalliwada 16 km     MCI/Manchiryal 20 km     ASAF/Asifabad Road 24 km     PPZ/Peddampet 29 km     RLT/Ralapet 32 km     RDM/Ramagundam 34 km     SKZR/Sirpur Kaghaznagar 38 km    

Station News

Page#    Showing 1 to 2 of 2 News Items  
  
Nov 28 2019 (23:05) Indian Railways Sainagar Shirdi railway station gets a beautiful makeover! See pics (www.financialexpress.com)
Other News
0 Followers
15729 views

News Entry# 395712  Blog Entry# 4500074   
  Past Edits
Nov 28 2019 (23:06)
Station Tag: Nagpur Junction/NGP added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:06)
Station Tag: Nagpur Junction/NGP added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:06)
Station Tag: Nagpur Junction/NGP added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: HabibGanj/HBJ added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: Kurnool City/KRNT added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: Agra Cantt./AGC added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: Sabarmati Junction/SBT added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: New Tinsukia Junction/NTSK added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: Warangal/WL added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: Bellampalli/BPA added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: Adoni/AD added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: Patna Junction/PNBE added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: Rangiya Junction/RNY added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: Kamakhya Junction/KYQ added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: Kamakhya Junction/KYQ added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: Lonavala/LNL added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: Manduadih/MUV added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: Haridwar/HW added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: Mathura Junction/MTJ added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: Jaipur Junction/JP added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: New Delhi/NDLS added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: Solapur/SUR added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042

Nov 28 2019 (23:05)
Station Tag: Sainagar Shirdi Terminus/SNSI added by 🌟⚡Indore Trishtabdi express ⚡🌟~/2040042
The station, which falls under the jurisdiction of Solapur Division of Central Railway zone, has been beautified with paintings as well as provided with various ultra modern facilities.
Good news for Shirdi devotees! Now, you can have a memorable experience with Indian Railways giving a complete makeover to Sainagar Shirdi railway station like never before. Under Piyush Goyal-chaired Railway Ministry’s station beautification and redevelopment initiative, Sainagar Shirdi railway station in Maharashtra has undergone a massive transformation. The station, which falls under Solapur Division of Central Railway zone, has been beautified with paintings as well as provided with various ultra modern facilities.
Some
...
more...
of the newly introduced facilities and amenities include new Foot Over Bridge (FOB), a new food plaza, lifts, new toilet, CCTV cameras, WiFi service, coach guidance system, train watering facility at second platform along with tree plantation. Another railway station under Solapur Division- Solapur railway station has been redeveloped as well. Now, the station boasts various new passenger-friendly features.
Many other railway stations across the country have been renovated and upgraded as well over the last few months. Some of the newly redeveloped railway stations include New Delhi railway station, Jaipur Junction, Mathura Junction, Haridwar Junction, Manduadih station, Lonavala station, Kamakhya Junction, Rangiya Junction, Patna Junction, Adoni station, Bellampalli station, Warangal station, New Tinsukia Junction, Sabarmati Junction, Agra Cantt., Kurnool city station, among others.
Indian Railways is also transforming many railway stations into world-class airport-like transit hubs. At present, the redevelopment projects of many railway stations are being carried out through Railway Ministry’s RLDA (Rail Land Development Authority), IRSDC (Indian Railway Stations Development Corporation Limited) and other central government agencies. Currently, the redevelopment works of Habibganj station in Madhya Pradesh and Gandhinagar station in Gujarat are in progress. Besides these two, many other stations are likely to be transformed into airport-like travel hubs as well. These include Anand Vihar, Shivaji Nagar, Baiyappanahalli, Nagpur, Bijwasan, Surat, Chandigarh, Gandhi Nagar (Jaipur), Sabarmati, Amritsar, Thakurli, Kanpur and Gwalior railway stations.
  
May 10 2014 (11:19) రైలు పట్టాలపై శవం ఉండగానే... (www.sakshi.com)
Crime/Accidents
SCR/South Central

News Entry# 176398   
  Past Edits
May 10 2014 (11:19AM)
Station Tag: Manchiryal/MCI added by Sudarshan*^/624989

May 10 2014 (11:19AM)
Station Tag: Bellampalli/BPA added by Sudarshan*^/624989

May 10 2014 (11:19AM)
Train Tag: Telangana Express/17036 added by Sudarshan*^/624989
మంచిర్యాల : మంచిర్యా ల రైల్వే పోలీస్‌స్టేషన్ ఎస్ఐ దేవళ్ల కిరణ్‌కుమార్ అవినీతి పాపం పండింది. ఓ మహిళ చేసిన సాహసంతో కటకటాలపాలయ్యాడు. సామాన్యులను జలగల్లా పట్టి పీడిస్తున్న కిరణ్ ఆగడాలకు ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ అధికారులు చెక్ పెట్టారు. రైలు పట్టాలపై రక్తపు మరకలు ఆరక ముందే శవాన్ని తీయాలన్న, కేసు నమోదు చేయాలన్న లంచం ఇస్తేనే పని జరిగే ది. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళకు మానవత్వంతో సహకారం అందించాల్సిన ఎసై్స లంచం ఇవ్వాలంటు వేధించడంతో ఆ మహిళా తట్టుకోలేక ఏసీబీని ఆశ్రయించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది.
లంచం ఇస్తేనే..
రెబ్బెన మండలం గోలేటి టౌన్‌షిప్‌కు చెంది న దయానంద్ పొట్టకూటి కోసం ఆరు నెలల క్రి తం హైదరాబాద్ కు వలస వెళ్లాడు. మియాపూర్‌లో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా అతని భార్య సౌజన్య
...
more...
ఓ సూపర్ మార్కెట్‌లో పని చేస్తుంది. స్వగ్రామానికి వచ్చిన అనంతరం ఫిబ్రవరి 24న తిరిగి సౌజన్య హైదరాబాద్‌కు బయలుదేరగా దయానంద్ జమ్మికుంట వెళ్లడానికి సిద్ధమయ్యారు. బెల్లంపల్లిలో గమ్య స్థానాలకు టిక్కెట్‌లు తీసుకున్నారు.
కదులుతున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నుంచి దయానంద్ జారి కిందపడి మృతి చెందాడు. ప్రమాదవశాత్తు మృతి చెందాడని మంచిర్యాల ఎస్ఐ కిరణ్‌కుమార్ కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, తుది నివేదిక పత్రా లు ఇవ్వడానికి రూ.50వేలు లంచం అడిగాడు. భర్తను కోల్పో యి, పేదరికంతో అల్లాడుతున్న తనను లంచం అడగడంతో ఎక్కడి నుంచి డబ్బులు తేవాలని కలవరపడింది సౌజన్య. ఏసీబీ అధికారుల సహకారంతో శుక్రవారం రూ.30 వేలు లంచం తీసుకుంటున్న ఎస్ఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించింది. ఈ ఘటన దక్షిణ మధ్య రైల్వే పోలీసుల్లో కలకలం సృష్టించింది.
ఆది నుంచి వివాదాస్పదుడే..
రైల్వే పోలీస్‌స్టేషన్ ఎస్ఐ కిరణ్‌కుమార్ పోలీ స్ శాఖలో చేరినప్పటి నుంచి వివాదాస్పదుడిగా, అవినీతి పరునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2007లో ఉద్యోగంలో చేరిన కిరణ్ తొలుత లింగాపూర్, ఆ తర్వాత నేరడిగొండ, భైంసాలలో పని చేశాడు. అక్కడ అనేక ఆరోపణలు వచ్చాయి. 2012లో రైల్వే పోలీసుల్లోకి వ చ్చాడు. మంచిర్యాల ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రైలు ప్రమాదం ఎక్కడ జ రిగిన బాధితుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి.
డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులే హత్య చేసి కేసు నమోదు చేస్తానని బెదిరించే వాడు. డబ్బులు ఇవ్వకపోతే రాత్రంతా శవం రైలు పట్టాలపై ఉండాల్సిందే. కుటుంబ సభ్యులు జాగారం చేయాల్సిందే. ఏసీబీకి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదు వెళ్లినా పట్టివ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. చివరకు సౌజన్య సాహసంతో అవినీతి జలగ ఏసీబీకి చిక్కింది.
నిర్భయంగా ఫిర్యాదు చేయండి : ఏసీబీ డీఎస్పీ
అవినీతి అధికారుల భరతం పట్టడానికి ప్రజ లు నిర్భయంగా ఏసీబీకి సహకరించాలని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ కోరారు. ఏసీబీకీ చెబితే తమ పనులు పూర్తి కావనే భయం వద్ద ని ఆయన సూచించారు. బాధితుల తరఫున తాము పోరాడి పనులు చేయిస్తామని ఆయన అన్నారు. అవినీతి అధికారుల గురించి తమకు ఫోన్, లేదా ఎస్‌ఎంఎస్ చేయవచ్చని ఆయన తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలు అందచేస్తే విచారణ జరిపి వాస్తవమని తేలితే కోర్టులో కేసు దాఖలు చేస్తామన్నారు. సమాచారం అందించిన వారికి తగిన పారితోషికం కూడా ఇస్తామని, అయితే తప్పుడు సమాచారం ఇస్తే కేసుల్లో చిక్కుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. జిల్లాలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల పై ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ దాడుల్లో సీఐలు రమణమూర్తి, వేణుగోపాల్ పాల్గొన్నారు.
Page#    Showing 1 to 2 of 2 News Items  

Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy