నంద్యాల, న్యూస్టుడే: దశాబ్దాల కృషి అనంతరం రూపుదిద్దుకున్న నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గం ప్రారంభంతో రాయలసీమలో పలు రంగాల అభివృద్ధికి మార్గమేర్పడిందని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల రైల్వేస్టేషన్లో గుంటూరు రైల్వే డివిజన్...
నూతన రైలు మార్గంతో సీమ అభివృద్ధి నంద్యాలలో నూతన రైలు ప్రారంభం విజయవాడ నుంచి నంద్యాల-ఎర్రగుంట్ల రైలుమార్గం ప్రారంభం