Disclaimer   
Forum Super Search
 ♦ 
×
HashTag:
Member:
Posting Date From:
Posting Date To:
Train Type:
Train:
Station:
ONLY with Pic/Vid:
Sort by: Date:     Word Count:     Popularity:     
Public:    Pvt: Monitor:    RailFan Club:    

Search
  Go  
Full Site Search
  Search  
 
Sun May 28, 2017 20:36:07 ISTHomeTrainsΣChainsAtlasPNRForumGalleryNewsFAQTripsLoginFeedback
Sun May 28, 2017 20:36:07 IST
PostPostPost Trn TipPost Trn TipPost Stn TipPost Stn TipAdvanced Search
Filters:

Blog Posts by Mangalagiri
Page#    144 Blog Entries  next>>
  
Rail News
0 Followers
307 views
New Facilities/TechnologyECoR/East Coast  -  
May 10 2017 (18:38)   New Platforms For Vizag

WAP7   12 news posts
Entry# 2271396   News Entry# 302118         Tags   Past Edits
విశాఖ రైల్వేస్టేషన్‌లో ఇప్పుడున్న 8 ప్లాట్‌ఫామ్‌లకు తోడుగా మరో రెండు నిర్మించాలని రైల్వే యంత్రాంగం నిర్ణయించింది. ఇది నిజంగా తీపి కబురే! భావి అవసరాల దృష్ట్యా ఇది గొప్ప ముందడుగే. ముందుకెళ్తే సముద్రం.. వెనక్కి వెళ్లాలంటే పదుల సంఖ్యలో వచ్చే రైళ్లను ఎక్కడ పడితే అక్కడ ఆపాల్సిన పరిస్థితి. దీంతో అప్పటివరకూ సాఫీగా సాగిపోయే ప్రయాణానికి విశాఖ వస్తుందంటే చాలు బ్రేకులు పడిపోతుంటాయి. కనీసం 40 నిమిషాల నుంచి ఓ గంట వేచిచూస్తేనే కానీ దారి దొరకని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఈ ఇక్కట్ల నుంచి గట్టెక్కించడానికే అన్నట్టు ఇప్పుడు మరో రెండు కొత్త ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణంపై రైల్వే అధికారులు దృస్టిసారించారు. తాజాగా తెరపైకి వచ్చిన రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణంలో భాగంగా ఈ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
రైల్వేస్టేషన్‌ గ్రేడ్‌: ఏ1
టికెట్ల ద్వారా వస్తున్న ఆదాయం (రూ.కోట్లలో)
2011-12
...
more...
- 84.13
2012-13 - 84.36
2013-14 - 93.74
2014-15 - 104.45
2015-16 - 109.77
ప్రయాణికుల సంఖ్య ఇలా (ఒక రోజు సగటు)..
2011-12 - 28,886
2012-13 - 28,552
2013-14 - 28,861
2014-15 - 28,832
2015-16 - 29,011
రైళ్ల రాకపోకల్లో పెరుగుల ఇలా
(ఒకరోజుకు సగటు ట్రాఫిక్‌)
2011-12 - 76
2012-13 - 83
2013-14 - 101
2014-15 - 106
2015-16 - 109
* రాబోయే 40 ఏళ్లలో పెరిగే ప్రయాణికుల సంఖ్య (ఒకరోజు సగటు) - 84వేలు
9, 10 ప్లాట్‌ఫామ్‌లు ఇలా ఉంటాయి..
ప్రస్తుతం జ్ఞానపురం వైపు 8వ ప్లాట్‌ఫామ్‌ ఉంది. దానికి అనుకునే రైల్వే భవనాలు, ప్రహరీ, పార్సిల్‌ కార్యాలయాలు ఉన్నాయి. కచ్చితంగా వీటి స్థానంలోనే 9, 10 ప్లాట్‌ఫామ్‌లు వచ్చేలా ప్రణాళికలు వేస్తున్నారు. 8వ ప్లాట్‌ఫామ్‌ తర్వాత సుమారు 18 మీటర్ల స్థలంలో ఈ రెండింటినీ నిర్మిస్తారు. ఆ తర్వాత మరో 10 మీటర్ల స్థలంలో రైల్వే భవనం లాంటివి వస్తాయి. జ్ఞానాపురం వైపు ప్రస్తుతం ద్విచక్రవాహనాలు పార్కింగ్‌ చేసే ప్రాంతం వరకూ స్టేషన్‌ ప్రాంగణం విస్తరించనుంది.
అవస్థలను అధిగమించేలా...
రైల్వేస్టేషన్‌కు వచ్చిన రైలు.. తిరిగి అదే దారినే వెనక్కి వెళ్లాలి. పైగా ఎదురుగా వస్తున్న రైళ్లతో తీవ్ర అంతరాయాలు. దీంతో బయటి రైలు వచ్చే వరకూ స్టేషన్‌లో ఉన్న రైలు అక్కడే ఆగిపోవడమో.. ఇక్కడి రైలు కదిలే వరకూ బయటిరైలు ఎక్కడికక్కడే ఆగి ఉండటమో జరుగుతోంది. అది అరగంట కావచ్చు, గంట కావచ్చు.. ఈ తరహా నరకానికి ఉపశమనం కలిగే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పాలి. విశాఖ రైల్వేస్టేషన్‌ అదనపు ప్లాట్‌ఫామ్‌ల ప్రతిపాదన ఇప్పుడు తెరమీదకి వచ్చింది. ఈ ఏర్పాటుకు కావాల్సిన అడ్డంకుల్ని తొలగించేందుకు రైల్వే అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
రైల్వే పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగానే...
భారత రైల్వే ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ధి (రైల్వేస్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌) ప్రాజెక్టులోనే ఈ ప్రతిపాదనను చొప్పించి.. ప్రాజెక్టు పూర్తయ్యేలోపే.. 9, 10 ప్లాట్‌ఫామ్‌లను కూడా నిర్మించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. పీపీపీ విధానంలో స్టేషన్‌ను రీడెవలప్‌మెంట్‌ చేసేందుకు ఏయే ఏజెన్సీలతే ముందుకొచ్చాయో.. వారందరికీ ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన సమాచారంతో పాటు రైల్వేస్టేషన్‌లో ఇంకా ఏయే వసతులు కావాలో కూడా వివరాలు అందించారు. ఏజెన్సీలు ఇచ్చే తమ డిజైన్లలో అదనపు రెండు ప్లాట్‌ఫామ్‌లు కూడా రానున్నాయి. వాటి ఆధారంగా స్టేషన్‌ పునర్నిర్మాణం జరగనుంది.
ఎడతెగని నిరీక్షణ...
ప్రస్తుతం విశాఖపట్నం స్టేషన్‌ ద్వారా రోజుకు సగటున 111 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు సుమారు 25 వేల నుంచి 50 వేల మంది ప్రయాణికులు వచ్చివెళ్తున్నారు. ఇప్పుడున్న 8 ప్లాట్‌ఫామ్‌లు చాలకపోవడంతో రాకపోకలు సాగించేరైళ్లతో పాటు ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న జనాలు కూడా పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీనివల్ల తెల్లవారుజామున 5 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య సమయాల్లో రాకపోకలు సాగించే రైళ్లు ప్రస్తుతం ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్లాట్‌ఫామ్‌లు ఖాళీ లేకపోవడం ఒక కారణమయితే, పట్టాల డిజైన్‌ సరిగా లేకపోవడం వల్ల స్టేషన్‌ నుంచి రైలు బయటికి వెళ్లేటప్పుడు బయట ఉన్న రైలు ఆగాల్సి వస్తోంది. అదనపు లైన్లతో ఈ బాధ తీరొచ్చు.
శుభ్రతకూ వరుసే...
విశాఖలోనే హాల్ట్‌ ఉండేందుకు వచ్చే రైళ్లు స్టేషన్‌లో ప్రయాణికుల్ని దింపేసి.. సమీపంలోనే ఉన్న వాషింగ్‌లైన్‌ ద్వారా క్లీనింగ్‌ విభాగానికి వెళ్లాలి. అక్కడ ఇప్పుడున్నవి కేవలం 5 లైన్లే. అంటే 5 రైళ్లకు మాత్రమే చోటుంటుంది. అంతకుమించి రైళ్లు హాల్ట్‌కి వస్తే.. స్టేషన్‌లోనే బసచేయాలి. ఆ పట్టా ఖాళీ అయ్యేదాకా ఇదే దుస్థితి. అరగంట నుంచి గంటన్నర సేపు వరకూ కొన్ని రైళ్లు ఆగాల్సి వస్తోంది. రైళ్లను శుభ్రపరిచే చోటా పట్టాల సంఖ్యను పెంచాల్సి ఉంది.
ఇవి వస్తే.. ఇబ్బందులన్నీ తీరినట్లే..
* విశాఖ నుంచి గోపాలపట్నం మధ్య ఇప్పుడు రెండే లైన్లు ఉన్నాయి. రైళ్ల సంఖ్య పెరగడంతో ఇక్కడ ఒకటిగానీ, రెండుగానీ అదనపు లైన్లు రావాల్సి ఉంది.
* విశాఖ స్టేషన్‌ దాటి పోర్టు స్థలం మీదుగా బల్బ్‌లైను ప్రతిపాదన ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ ఇంకా మొదలవలేదు. ఇది వస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
* ప్రస్తుతం స్టేషన్‌ బయట పట్టాల డిజైన్లలో కూడా లోపాలున్నాయి. వాటినీ సరిచేయాల్సిన అవసరముంది.

  
2032 views
May 10 2017 (19:14)
Mangalagiri   337 blog posts
Re# 2271396-1            Tags   Past Edits
Two Platforms are not at all sufficient
4 additional platforms should be constructed on Gnanapuram Side by removing the old & dilipated Railway Quarters.
Also two additional lines should be constructed from Vizag station to Gopalpatnam RRI Cabin to facilitate free moment off trains towards Chennai & Howrah.
In addition AKP, DVD & PDT stations should also be revamped.
  
Info Update
0 Followers
3078 views
Mar 20 2017 (06:34)   18417/Rourkela - Gunupur Rajya Rani Express | ROU/Rourkela Junction (5 PFs)

4πu¶am*^~   5836 blog posts   42346 correct pred (87% accurate)
Entry# 2203508            Tags   Past Edits
Extension of 18417/18 Rourkela-Bhubaneswar-Rourkela Rajya Rani Express upto Gunuppur, w.e.f. 20.03.2017

7 posts are hidden.

  
1374 views
Apr 12 2017 (20:25)
Mangalagiri   337 blog posts
Re# 2203508-8            Tags   Past Edits
More trains are needed for BAM, GNPR, PLH towards north & western India

1 posts are hidden.
  
Rail News
0 Followers
1176 views
PoliticsSCR/South Central  -  
Feb 17 2017 (11:56)   Zone Hqtrs can be shifted to Guntur

Mangalagiri   7 news posts
Entry# 2167865   News Entry# 294138         Tags   Past Edits
గుంటూరు రైౖల్వే, న్యూస్‌టుడే: దేశ వ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్లు ద.మ.రైల్వే జనరల్‌ మేనేజరు వినోద్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. పగిడిపల్లి నుంచి గుంటూరు వరకు వార్షిక తనిఖీలు నిర్వహించేందుకు ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక రైలులో వచ్చిన ఆయన గుంటూరు రైల్వే స్టేషన్‌లో గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. ఎంపిక చేసిన స్టేషన్లలో బహుళ సేవల కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ భావిస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన పనులు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమైన నడికుడి - శ్రీకాళహస్తి రెండో దశ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. నడికుడి-శ్రీకాళహస్తి మొదటి దశ 28 కి.మీ మార్గం పనులు 2017లో పూర్తి చేస్తామన్నారు. భూసేకరణ ప్రక్రియ పూర్తవగానే రెండో దశ పనులు ప్రారంభిస్తామన్నారు. గుంటూరు-తెనాలి డబ్లింగ్‌ విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. నల్లపాడు-దిగువమెట్ల విద్యుదీకరణ పనులు తుది దశకు వచ్చాయన్నారు. అమరావతికి ప్రధాన లైను ఏర్పాటు చేసేందుకు రూ.2,680 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రం నూతన ప్రాజెక్టును ఆమోదించిందన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్‌ ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. నూతనంగా నిర్మించిన రెండు పడకల బహుళ అంతస్తుల భవనాన్ని, రైల్వే రక్షక దళం బ్యారెక్స్‌ను ప్రారంభించారు. అధికారులకు ఆయన పలు సూచనలు, సలహాలిచ్చారు. ఆయనతో పాటు డీఆర్‌ఎం విజయశర్మతో పాటు పలువురు అధికారులున్నారు. అనంతరం నల్లపాడులోని...
more...
రైల్వే హాలులో ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.
గుంటూరు రైల్వే డివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి ఎంపీ రాయపాటి సాంబశివరావు
విశాఖపట్నంలో నూతన జోన్‌ ఏర్పాటు చేసేందుకు సాంకేతికపరమైన సమస్యలుంటే తాత్కాలికంగా గుంటూరు, విజయవాడలో ప్రారంభించవచ్చని జీఏంకు సూచించారు. అనంతరం దాన్ని అక్కడికి మార్చేందుకు తమకు అభ్యంతరం లేదు.నూతన రాజధాని అమరావతికి రైలు మార్గం పనులు వీలైనంత త్వరగా ప్రారంభించాలి. గుంటూరు నుంచి వినుకొండ, మాచర్లకు డెమో రైళ్లను నడపాలి. గుంటూరు - చెన్నై-తిరుపతికి పగలు రైళ్లను నడపాలి. నాగార్జున ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి. పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు నరసరావుపేట, వినుకొండ, పెదకూరపాడు, మంగళగిరి స్టేషన్లలో ఆపాలి. విజయవాడ-ధర్మవరం రైలులో సాధారణ బోగీలను ఏర్పాటు చేయాలి.
ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలి వేణుగోపాలరెడ్డి, శాసనసభ్యులు
గుంటూరు నగరంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. అరండల్‌పేట ఆర్‌ఓబీని విస్తరించడం లేదా కొత్తది నిర్మించాలి. నెహ్రూనగర్‌, శ్యామలానగర్‌లో ఆర్‌యూబీ నిర్మించాలి. బ్రాడీపేట గేటును తెరవాలి.నల్లపాడు - గుంటూరు మధ్యన కొత్త రైల్వే స్టేషన్‌ను ప్రారంభించాలి.
సదుపాయాలు కల్పించాలి ద.మ.రైల్వే ఎంప్లాయిస్‌ సంఘ్‌ మండల కార్యదర్శి విశ్వేశ్వరరావు
ఔషధాల కొనుగోలుకు అదనపు బడ్జెటü కేటాయించాలి. అదనపు వైద్యులను మంజూరు చేయాలి. వైఫై సదుపాయాన్ని ఇతర ప్రధాన రైల్వే స్టేషన్లలోనూ కల్పించాలి. అదనపు స్టేషన్లకు అవసరమైన పోస్టులను మంజూరు చేయాలి. డీఆర్‌ఎం కార్యాలయంలో అదనపు అంతస్తు నిర్మించాలి.
ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి ద.మ.రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ మండల కార్యదర్శి హనుమంతరావు
ఉద్యోగులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. గుంటూరు డివిజన్‌ మీదుగా నడిచే రైళ్లలో న్యాయపరంగా తమ కార్మికులకే విధులు కేటాయించాలి. అవసరమైన మేర రైల్వే క్వార్టర్స్‌ నిర్మించాలి. నరసరావుపేటలో సామాజిక భవనం ఏర్పాటు చేయాలి. నంధ్యాల, నల్గొండలలో రిఫరల్‌ ఆసుపత్రి సౌకర్యం కల్పించాలి. రైల్‌మహల్‌లో లిప్టు ఏర్పాటు చేయాలి. రైల్వే క్వార్టర్స్‌లో తాగునీరు సదుపాయం కల్పించాలి. పనిభారం ఆధారంగా పోస్టులు మంజూరు చేయాలి.

  
1473 views
Feb 17 2017 (12:07)
Venkat వెంకట్   3152 blog posts   1 correct pred (100% accurate)
Re# 2167865-1            Tags   Past Edits
yedo okati vasthe bagunnu. Guntur ina BZA ina ok kada.
New trains and projects AP antha ravaali

1 posts are hidden.

  
2141 views
Feb 18 2017 (16:27)
MI nailed the RPS💟💟💕~   914 blog posts   62 correct pred (70% accurate)
Re# 2167865-3            Tags   Past Edits
Inni panulu avvalante may be 1 generation complete avuthundhi
  
Rail News
0 Followers
745 views
PoliticsSCR/South Central  -  
Feb 17 2017 (11:56)   Zone Hqtrs can be shifted to Guntur

Mangalagiri   7 news posts
Entry# 2167852   News Entry# 294138         Tags   Past Edits
గుంటూరు రైౖల్వే, న్యూస్‌టుడే: దేశ వ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్లు ద.మ.రైల్వే జనరల్‌ మేనేజరు వినోద్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. పగిడిపల్లి నుంచి గుంటూరు వరకు వార్షిక తనిఖీలు నిర్వహించేందుకు ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక రైలులో వచ్చిన ఆయన గుంటూరు రైల్వే స్టేషన్‌లో గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. ఎంపిక చేసిన స్టేషన్లలో బహుళ సేవల కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ భావిస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన పనులు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమైన నడికుడి - శ్రీకాళహస్తి రెండో దశ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. నడికుడి-శ్రీకాళహస్తి మొదటి దశ 28 కి.మీ మార్గం పనులు 2017లో పూర్తి చేస్తామన్నారు. భూసేకరణ ప్రక్రియ పూర్తవగానే రెండో దశ పనులు ప్రారంభిస్తామన్నారు. గుంటూరు-తెనాలి డబ్లింగ్‌ విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. నల్లపాడు-దిగువమెట్ల విద్యుదీకరణ పనులు తుది దశకు వచ్చాయన్నారు. అమరావతికి ప్రధాన లైను ఏర్పాటు చేసేందుకు రూ.2,680 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రం నూతన ప్రాజెక్టును ఆమోదించిందన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్‌ ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. నూతనంగా నిర్మించిన రెండు పడకల బహుళ అంతస్తుల భవనాన్ని, రైల్వే రక్షక దళం బ్యారెక్స్‌ను ప్రారంభించారు. అధికారులకు ఆయన పలు సూచనలు, సలహాలిచ్చారు. ఆయనతో పాటు డీఆర్‌ఎం విజయశర్మతో పాటు పలువురు అధికారులున్నారు. అనంతరం నల్లపాడులోని...
more...
రైల్వే హాలులో ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.
గుంటూరు రైల్వే డివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి ఎంపీ రాయపాటి సాంబశివరావు
విశాఖపట్నంలో నూతన జోన్‌ ఏర్పాటు చేసేందుకు సాంకేతికపరమైన సమస్యలుంటే తాత్కాలికంగా గుంటూరు, విజయవాడలో ప్రారంభించవచ్చని జీఏంకు సూచించారు. అనంతరం దాన్ని అక్కడికి మార్చేందుకు తమకు అభ్యంతరం లేదు.నూతన రాజధాని అమరావతికి రైలు మార్గం పనులు వీలైనంత త్వరగా ప్రారంభించాలి. గుంటూరు నుంచి వినుకొండ, మాచర్లకు డెమో రైళ్లను నడపాలి. గుంటూరు - చెన్నై-తిరుపతికి పగలు రైళ్లను నడపాలి. నాగార్జున ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి. పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు నరసరావుపేట, వినుకొండ, పెదకూరపాడు, మంగళగిరి స్టేషన్లలో ఆపాలి. విజయవాడ-ధర్మవరం రైలులో సాధారణ బోగీలను ఏర్పాటు చేయాలి.
ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలి వేణుగోపాలరెడ్డి, శాసనసభ్యులు
గుంటూరు నగరంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. అరండల్‌పేట ఆర్‌ఓబీని విస్తరించడం లేదా కొత్తది నిర్మించాలి. నెహ్రూనగర్‌, శ్యామలానగర్‌లో ఆర్‌యూబీ నిర్మించాలి. బ్రాడీపేట గేటును తెరవాలి.నల్లపాడు - గుంటూరు మధ్యన కొత్త రైల్వే స్టేషన్‌ను ప్రారంభించాలి.
సదుపాయాలు కల్పించాలి ద.మ.రైల్వే ఎంప్లాయిస్‌ సంఘ్‌ మండల కార్యదర్శి విశ్వేశ్వరరావు
ఔషధాల కొనుగోలుకు అదనపు బడ్జెటü కేటాయించాలి. అదనపు వైద్యులను మంజూరు చేయాలి. వైఫై సదుపాయాన్ని ఇతర ప్రధాన రైల్వే స్టేషన్లలోనూ కల్పించాలి. అదనపు స్టేషన్లకు అవసరమైన పోస్టులను మంజూరు చేయాలి. డీఆర్‌ఎం కార్యాలయంలో అదనపు అంతస్తు నిర్మించాలి.
ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి ద.మ.రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ మండల కార్యదర్శి హనుమంతరావు
ఉద్యోగులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. గుంటూరు డివిజన్‌ మీదుగా నడిచే రైళ్లలో న్యాయపరంగా తమ కార్మికులకే విధులు కేటాయించాలి. అవసరమైన మేర రైల్వే క్వార్టర్స్‌ నిర్మించాలి. నరసరావుపేటలో సామాజిక భవనం ఏర్పాటు చేయాలి. నంధ్యాల, నల్గొండలలో రిఫరల్‌ ఆసుపత్రి సౌకర్యం కల్పించాలి. రైల్‌మహల్‌లో లిప్టు ఏర్పాటు చేయాలి. రైల్వే క్వార్టర్స్‌లో తాగునీరు సదుపాయం కల్పించాలి. పనిభారం ఆధారంగా పోస్టులు మంజూరు చేయాలి.

  
376 views
Feb 17 2017 (12:01)
Mangalagiri   337 blog posts
Re# 2167852-1            Tags   Past Edits
MP sir should try for Zone first then Head Qtrs can be decided later ..

  
341 views
Feb 17 2017 (12:10)
SRG*^~   35573 blog posts   169465 correct pred (76% accurate)
Re# 2167852-2            Tags   Past Edits
Kotha Disco start ika...

5 posts are hidden.
  
Rail News
0 Followers
2521 views
Commentary/Human InterestECoR/East Coast  -  
Feb 07 2017 (07:19)   Double-decker express gets good response

rdb*^   129386 news posts
Entry# 2154721   News Entry# 293294         Tags   Past Edits
The Tirupati – Visakahapatnam – Tirupati AC Double-Decker Express, operated by the South Central Railway (SCR), is receiving a good response as an intercity express between Tirupati and Vijayawada, Tirupati and Rajahmundry, Vijayawada and Rajahmundry and Rajahmundry and Visakhapatnam.
“The train was scheduled to depart from Rajahmundry at 7.10 a.m. but left at 8.20 a.m. as its arrival was delayed. I learnt that it was given slack time. The view from the upper and lower decks was excellent,” said S. Prabhakara Rao of Rajahmundry, who came along with his wife Krishnaveni and 18-month-old daughter Pranathi.
Catering
...
more...
staff supplied snacks all through the journey and we had no problem. Despite the late arrival at Rajahmundry, the train managed to reach Visakhapatnam at 11.15 a.m., just 15 minutes behind schedule.
Though the timings from Tirupati are good, the timings in the return trip from Visakhapatnam are inconvenient for people going to Rajahmundry (1.25 a.m.), Vijayawada (4 a.m.) and even Tirupati (11.35 a.m.).
“The non-availability of a pantry car in the long distance 18519 Visakhapatnam – Mumbai LTT express causes distress to passengers, especially senior citizens and women, who cannot run for snacks and beverages at intermediate stations, where the train halts for a few minutes,” says B. Venkateswara Rao of Visakhapatnam, who travelled by this train on Feb 2.
“Most south Indians are habituated to having coffee early in the morning and we had to go without coffee as vendors were not selling coffee or even snacks in the train. Even at intermediate stations no vendor was coming near our coach (3rd AC). Very few vendors turned up during the journey and they were only selling tea and they did not even have snacks. One can imagine the plight of senior citizens and children.”
“A few persons, who were travelling in our coach, asked the TTE as why a few stations en route were bypassed by the train. They had purchased tickets for those stations and they had no information on the diversion. The TTE also seemed to be unaware of the diversion but gave them unsolicited advice that they should have checked the Internet before beginning their journey,” says Mr. Venkateswara Rao.
“The passengers said they had booked their tickets through IRCTC and they can’t be expected to check the Internet regularly”.
Reporting By B. Madhu Gopal
Post a Comment

22 posts - Sat Feb 11, 2017

29 posts are hidden.

  
647 views
Feb 11 2017 (18:07)
Mangalagiri   337 blog posts
Re# 2154721-30            Tags   Past Edits
NGNT need to be avoided ..

  
826 views
Feb 11 2017 (18:16)
LHB for SCR legends please~   486 blog posts   72 correct pred (68% accurate)
Re# 2154721-31            Tags   Past Edits
Hmmm........ I just rescheduled the train with current stops for discussion sake. See this train created by one of our friends

1 posts are hidden.

  
831 views
Feb 11 2017 (20:05)
Mangalagiri   337 blog posts
Re# 2154721-36            Tags   Past Edits
There is heavy demand for ICE for BZA/MTM Via BVRT & GDV as many go by Link/Seshadri or Visakha ..
Similarly many ppl board 18520 at GDV, KKLR, AKVD, BVRT & TNKU as it single stop from RJY.
So normal ICE (Ordinary Chaircar) is needed from BZA Via GDV & BVRT to vskp before Ratnachalam and after Link (from vskp) ..

  
949 views
Feb 11 2017 (21:46)
deepakyerr~   916 blog posts
Re# 2154721-37            Tags   Past Edits
Yes People board from GDV upto tanuku in LTT vskp exp as its convenient but now as the train is running in morning slot its difficult for new ICE. For coastal Andhra we need 4 day intercity 2 each in Bza Vskp and Bza tirupati to reduce loads on Ratnachal Janmabhoomi and pinakini. 1. Vskp 545 bza 1130/30 Gnt 1220-- 1600 1645/55 vskp 2230 in the slot of earlier uday exp proposed earlier(substitute to janmabhoomi).2. Add 10 bogies to link exp between Vskp and kazipet with 2 ACC 5 general sitting 3 general ( acts as alternative to ratnachal in both directions).3. BZA 530 ngnt 620 tnl 650 GDR 1100 Tpt 1250 --- 1500 GDr 1650 bza 2210.( alternative to pinakini and also caters guntur travellers ) 4. Tirupati 530 BZA 1145--- 1530 tpt 2145. I travel in janmabhoomi exp and by the time it leaved AKP it comes to...
more...
standing and in tuni there is no space to move in corridor even to wash room , I have observed the same in pinakini after tenali. For overnight travel 1. Guntur to palasa with sleeper and 3AC 2. Bza tirupati via Ndl HX 3 days in slot sharing with BzA DMM exp this train will serve kadapa travellers and also as day intercity from.nandyal to kadapa Tirupati. The present Bza should be extended to tirupati so that the travellers of kadiri madnapalle are connected to bza and also tirupati as day intercity. The capacity of SL should be increased by 2-3 coaches and add 6 general. These 6 trains will be ideal connections for AP.

  
1373 views
Feb 12 2017 (12:43)
Mangalagiri   337 blog posts
Re# 2154721-38            Tags   Past Edits
17240 Simhadri Express should be upgraded as SF and should start early (5AM) and this should be extended till DMM/SSPN (22:30) by removing RSA
  
General Travel
0 Followers
1703 views
Feb 07 2017 (21:48)   BZA/Vijayawada Junction (10 PFs)

Special Status Zone~   211 blog posts   45 correct pred (68% accurate)
Entry# 2155186            Tags   Past Edits
RRI at BZA which improved 30% efficiency in operations, Really??
click here
The last time I checked, there are still delays in getting trains from Outer to platforms. What's more is required to improve efficiency (of course, the personnel) :P

3 posts are hidden.

  
827 views
Feb 11 2017 (11:44)
Mangalagiri   337 blog posts
Re# 2155186-4            Tags   Past Edits
Btr to develop RYP&GALA reduce load at BZA
can MEMU from EE&KMT
  
Rail News
0 Followers
1042 views
PoliticsECoR/East Coast  -  
Feb 04 2017 (12:36)   విశాఖ రైల్వేజోన్ కోసం వైఎస్సార్‌సీపీ పాదయాత్ర

AP Spl STS YSJAGAN is the next CM of AP^   95 news posts
Entry# 2151710   News Entry# 293062         Tags   Past Edits
విశాఖపట్నం : విశాఖ రైల్వేజోన్‌ కోసం పోరాటం ఉధృతం చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విశాఖలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో విశాఖ రైల్వేజోన్‌ ప్రకటన లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. మార్చి 9లోగా విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బొత్స డిమాండ్ చేశారు. కేంద్రం రైల్వేజోన్‌పై ప్రకటన చేయకుంటే పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో అనకాపల్లి నుంచి భీమిలీ వరకు 250 కి.మీ. పాదయాత్ర చేపడతామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల మనోభావాలను చంద్రబాబు పరిగణనలోనికి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమీ కేటాయించకున్నా సీఎం చంద్రబాబు స్వీట్లు పంచుకోవడం దారుణమన్నారు. ల్యాండ్‌ పూలింగ్ ద్వారా టీడీపీ నేతలు కమీషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు.
...
more...
ప్రత్యేక హోదాపై బాబు సర్కార్‌ స్పందించకపోవడం శోచనీయమన్నారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం హోదాను తాకట్టుపెట్టారని దుయ్యబెట్టారు. పార్లమెంట్‌లో వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హోదాపై ప్రశ్నిస్తే కమిటీ వేశామని చెప్పడం బాధాకరమని బొత్స అన్నారు. విశాఖ ఉత్సవ్‌ పండుగ కాదు ఒక జాతర అన్నారు. మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్, జిల్లాకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు.

  
948 views
Feb 04 2017 (21:05)
Mangalagiri   337 blog posts
Re# 2151710-1            Tags   Past Edits
Padayatra tarvata ? Bus Yatra ?

1 posts are hidden.

  
1815 views
Feb 05 2017 (12:37)
Mangalagiri   337 blog posts
Re# 2151710-3            Tags   Past Edits
They should Resign
and go for elections ..
I'm sure they would win ..
that itself is enough for Zone ..

  
1795 views
Feb 05 2017 (12:53)
Venkat వెంకట్   3152 blog posts   1 correct pred (100% accurate)
Re# 2151710-4            Tags   Past Edits
who should resign ??

  
1822 views
Feb 05 2017 (13:00)
Tabbys star and the Alien outpost~   2548 blog posts
Re# 2151710-5            Tags   Past Edits
Nothing would happen even if they win. All this hue and cry will only last as long as they are in the opposition. Once they become the ruling party, the situation will be the same as now. The railway authorities are not interested in creating one more zone. They will try to stop it or delay it as much as possible.
  
Rail News
0 Followers
1143 views
Other News
Feb 04 2017 (16:06)   UP gets highest allocation for railway projects this year | Lucknow News -

Jayashree   36425 news posts
Entry# 2151458   News Entry# 293080         Tags   Past Edits
LUCKNOW: The first Budget speech after the merger of the rail budget may not have contained any announcements relating to Uttar Pradesh, but the poll-bound state is major gainer with the highest allocation of Rs 7,110 crore for railway projects such as laying of new tracks, doubling, electrification and other works related to enhancing passenger amenities. The politically crucial state is on the priority list of the BJP government as even in 2016-17, UP bagged a significant number of projects, worth around Rs 4,950 crore. The average allocation for the state, which gave 72 MPs to NDA out of total 80 parliamentary seats during the 2014 Lok Sabha polls, went up to Rs 3,405 crore between 2014-15 to 2016-17. The average plan allocation during UPA-II regime (2009-10 to 2013-14) was Rs 1,109.3 crore. "It is a 541% increase in average plan allocation for the state between UPA-II and the current BJP...
more...
regime," said a senior railway official, adding that the allocation is also the highest in the last 10 years.
He said, "The hike in plan outlay is 207% when compared between 2009-13 and 2014-16." The high fund allocation for the third consecutive year for several railway infrastructure projects reflects the Modi government's eagerness to regain power in the state which is going to polls this month. However, another official said, "The expansion work in UP also suits the railways' plan to decongest the high density Delhi-Howrah route which will benefit Bihar and West Bengal." The state has got 37 projects related to new lines, doubling and gauge conversion and 10 projects for electrification of the track. The state is a gainer when it comes to building rail over-bridge and under-bridge aimed at eliminating level crossings which have become the single largest killer on tracks. The plan allocation for other states have also seen significant increase as the state-run transporter has substantially increased the total capital expenditure to the tune of Rs 1.31 lakh crore for 20017-18 and planned commissioning of 3,500 km railway lines in 2017-18, up from 2,800 km in 2016-17.

2 posts are hidden.

  
1275 views
Feb 04 2017 (21:04)
Mangalagiri   337 blog posts
Re# 2151458-3            Tags   Past Edits
B'coz of elections ..

1 posts are hidden.
  
Rail News
0 Followers
3971 views
New/Special TrainsSWR/South Western  -  
Dec 03 2016 (08:29)   Yesvantpur - Vizag train has to run daily

WAP7   12 news posts
Entry# 2078894   News Entry# 287514         Tags   Past Edits
ఈనాడు-అమరావతి:బెంగళూరు(యశ్వంత్‌పూర్‌)- విశాఖపట్నం మధ్య రెండు నెలల కిందట ప్రవేశపెట్టిన వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను రోజువారీ రైలుగా మార్చాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కోరారు. ఈ మేరకు రైల్వే మంత్రి సురేష్‌ప్రభుకు లేఖ రాశారు. దీనిపై రైల్వేబోర్డు, నైరుతి (సౌత్‌వెస్ట్రర్న్‌ జోన్‌) రైల్వే అధికారులు వెనువెంటనే స్పందించారు. బెంగళూరు నుంచి విశాఖపట్నం వరకు నడుపుతున్న వీక్లీ (స్పెషల్‌) ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉందని, దీని రెగ్యులర్‌ కోసం రైల్వే బోర్డుకు సిఫారసు చేయాలని కర్ణాటకలోని హుబ్బళ్లి కేంద్రంగా ఉన్న నైరుతి రైల్వేజోన్‌ నిర్ణయించింది. ఈ మేరకు బోర్డుకు సోమవారం నివేదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ప్రత్యేక రైలు విషయంలో మొదటినుంచి ఆటంకాలు కల్పిస్తున్న ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేజోన్‌.. విశాఖ నుంచి తిరుగు ప్రయాణంలో డైనమిక్‌ ఛార్జీలతో ప్రయాణికులపై భారం మోపుతోంది. విశాఖ నుంచి బెంగళూరుకు నిత్యం నాలుగు విమానాలు ఉండటం, ఇదే సమయంలో రైలు ప్రయాణికుల సమస్యలను గుర్తించిన వెంకయ్య బెంగళూరు-విశాఖ ప్రత్యేక రైలుపై స్పందించి ప్రతిరోజూ నడపాలని సురేష్‌ప్రభుకు లేఖ రాశారు.

  
Dec 03 2016 (08:37)
Mangalagiri   337 blog posts
Re# 2078894-1            Tags   Past Edits
It has to made a regular train and it frequency should also be increased and the number of halts/running time should be slashed ..

12 posts are hidden.
  
★  General Travel
0 Followers
19605 views
Dec 01 2016 (23:10)   17216/Dharmavaram - Vijayawada Express | DMM/Dharmavaram Junction (5 PFs)

AAA   360 blog posts
Entry# 2077552            Tags   Past Edits
Train # 17216 DMM-BZA should be extended to VSKP as it used to run as Special Train #07274

1 posts are hidden.

  
Dec 02 2016 (06:01)
Mangalagiri   337 blog posts
Re# 2077552-2            Tags   Past Edits
Y ?
Already there is 17212 Exp in the same route and similar timings & also in on same days ..
what is the purpose of another train ?

11 posts are hidden.

  
939 views
Dec 02 2016 (17:24)
utkal andhra~   719 blog posts
Re# 2077552-14            Tags   Past Edits
17211/17212 MTM-YPR-MTM KONDAVEEDU EXPRESS can be made a daily train with super fast tag and reduced journey time. The present rake of 17215/17216 BZA-DMM-BZA can be used for starting anew OVER NIGHT TRI WEEKLY EXPRESS between BZA and IPM with the timings given below:BZA:19:00,EE:20.00,, TDD:20:00,, RJY :22:00,,SLO:23:00,,VSKP:03:00,,VZM:4:00,,CHE:05:00 ,,PSA:06:00 IPM:07:00....and suitable timings in the return direction .The arrival time at BZA should be kept 07:00 hrs.

10 posts are hidden.
Page#    144 Blog Entries  next>>

ARP (Advanced Reservation Period) Calculator

Reservations Open Today @ 8am for:
Trains with ARP 10 Dep on: Wed Jun 7
Trains with ARP 15 Dep on: Mon Jun 12
Trains with ARP 30 Dep on: Tue Jun 27
Trains with ARP 120 Dep on: Mon Sep 25

  
  

Rail News

New Trains

Site Announcements

  • Entry# 2175399
    Feb 23 2017 (01:22PM)


    There has recently been a lot of frustration among RFs when their Station Pics, Loco Pics, Train Pics get rejected because the "number is not showing", "shed is not visible", the loco/train is at a distance, Train Board is too small, "better pic available", etc. . To address this issue, effective tomorrow, ALL...
  • Entry# 2165159
    Feb 15 2017 (09:53AM)


    A minor update, but may impact many members: Hereafter, FMs will be able to delete invalid Red Flags on Imaginary trains. Red Flags can be removed by FMs, only against specific complaints filed against the blog. This does not give all members the right to complain against EVERY single red flag they...
  • Entry# 2155798
    Feb 08 2017 (11:40AM)


    -@all members: As of recently, there has been a trend whereby minor name updates of Trains/Stations - whether such and such regional name should be there or not, whether the train should be called "Abc Express" or "Abc Superfast Express", etc. are threatening to take over the majority of Timeline entries. Also,...
  • Entry# 2147631
    Feb 01 2017 (11:05AM)


    A new experimental feature is being introduced called BotD - "Blog of the Day". The rules are: . 1. Replies are not eligible - only the Top Blog. 2. ONLY Blogs posted today (the day of the vote) are eligible. 3. Every member has ONE vote. In the course of the day, you may keep...
  • Entry# 2136570
    Jan 23 2017 (12:25AM)


    Several new features have been introduced recently to the Forum, and we are forever striving to make Member experience here more productive and satisfying. With the recent introduction and success of the new FM System, it has been observed that small groups of highly involved and enthusiastic members are far more...
  • Entry# 2134907
    Jan 21 2017 (02:46PM)


    It has been over 2 weeks since the appointment of the current batch of FMs and 750 Complaints have been handled so far. It gives me immense pleasure in congratulating them for running the team diligently, professionally, competently and above all, without a shred of controversy or bias. The FM position...
Scroll to Top
Scroll to Bottom


Go to Mobile site