డిల్లీ ప్రయాణం. రెండు నెలలు ముందుగా బుక్ చేస్తే, సీనియర్ సిటిజన్లకు అప్పర్ బెర్తులు. బుక్ చేసేటప్పుడు 78 పైగా బెర్తులు ఉన్నాయి. అయినా అప్పర్ బెర్తులు.. A1 కోచ్‌లో దక్టు నుండి నీళ్ళు చుక్కలు చుక్కలు గా రాలుతుంటే, పూనాలో సీనియర్ స్టేషన్ మానేజర్ కు కంప్ల్లేట్ చేస్తే ఆయన స్వయంగా వచ్చి, వాటిని తుడిపింఛి, కాస్త బాగు చేయించాడు. ఆయన టీ.సీ కి ఏమి చెప్పాడో ఎమో, మాకు పావు గంటలో A 2లో వేరే బెర్తులు అలాట్ చేశాడు. రెండు లోయర్ బెర్తులు. హాయిగా వుంది ప్రాణం. ప్రయాణం. దీని గురించి రైల్వే వారికి ధన్యవాదములు. చెప్పాలి. కానీ ట్రైన్ బయలు దేరే గంట ముందు వరకు అలాట్ కాని లోయర్ బెర్తులు వి సీనియర్ సిటిజన్లకు అలాట్ చేసి వాళ్ళకి కొత్త బెర్తులు లోయర్ బెర్తులు అలాట్ అయ్యాయి అని ఒక sms ఇస్తే బాగుంటుంది కదా! దీనికి కుడా ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు పునుకోవాలా ? రైల్వే వారు కాస్త ఇన్నోవేటివ్ గా ఆలోచించ కూడదా? థాంక్యు శ్రీ గోయల్ టీ.సీ మా వాడు వాన్ రాయన్స్ ఎక్స్ ప్రెస్ మూవీ లోడ్ చేసాడు. ఎప్పుడో చూశాను. మళ్ళీ చూడొచ్చు. కానీ నా మనస్సు మాయాబజార్ మీద పీకుతుంది కదా ! జై శ్రీమన్నారాయణ
i...
more... wl translate this in english when i get the train number also
the passenger sri sharma appreciating rlys for getting allotment in a2 coach lower berths at pune station