రేపటి నుంచి విజయవాడకు రైళ్లు బంద్ !
click here
రేపటి నుంచే మెగా లైన్ బ్లాక్
పలు రైళ్లు రద్దు..
కొన్ని దారి మళ్లింపు
ఆంధ్రజ్యోతి...
more... - గుంటూరు: విజయవాడ రైల్వే స్టేషన్లో రూట్ రిలే ఇంటర్ లాకింగ్(ఆర్ఆర్ఐ) పనులు కారణంగా బుధవారం నుంచి 28వ తేదీ వరకు మెగా లైన్ బ్లాక్‌ను తీసుకొంటున్నట్లు సీనియర్ డీసీఎం ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ కారణంగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని పాక్షికంగా రద్దు చేస్తామని, కొన్నింటిని దారి మళ్లించి నడుపుతామన్నారు.