ఈ బండిని చూడండి.....
గజి బిజి నగర జీవితం నుండి తనలో ఒదిగిన మనుషులని ప్రశాంత మయిన ప్రకృతి ఒడికి చేరుస్తున్నట్టు లేదు .....
పంచ బుతములయిన
ఆకాశం కింద, భూతల్లి మీద,
గాలి ని మనకు తాకిస్తూ ,
నీరు...
more... తో నిండిన కొలనులు, కోన లు దాటిస్తూ,
అగ్ని ని తనలోనే ఇముడ్చుకొని
పరగులు పెడుతున్న ధూమ శకటము, సుందరం బహు సుందరం .