విశాఖపట్నం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై మరోసారి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. 20834 నంబరు రైలు శుక్రవారం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వస్తుండగా మహబూబాబాద్...
Vande Bharat: ‘వందే భారత్’పై మళ్లీ రాళ్ల దాడి