Forum Super Search
 ♦ 
×
HashTag:
Member:
Posting Date From:
Posting Date To:
Train Type:
Train:
Station:
ONLY with Pic/Vid:
Sort by: Date:     Word Count:     Popularity:     
Public:    Pvt: Monitor:    RailFan Club:    

Search
  Go  
Full Site Search
  Search  
 
Sun Jan 21, 2018 10:58:07 ISTHomeTrainsΣChainsAtlasPNRForumGalleryNewsFAQTripsLoginFeedback
Sun Jan 21, 2018 10:58:07 IST
PostPostPost Trn TipPost Trn TipPost Stn TipPost Stn TipAdvanced Search
Filters:

Blog Posts by Ravindra Gullapalli
Page#    12 Blog Entries  next>>
  
Rail News
0 Followers
1137 views
Other NewsSCR/South Central  -  
Jul 18 2017 (10:11)   Whatsapp Group for Krishna express daily commuters

Nazeer   49 news posts
Entry# 2355862   News Entry# 308754         Tags   Past Edits
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ఎక్కడ?
ఎక్కాల్సిన రైలు కోసం స్టేషన్‌కు సమయాని కన్నా ముందే వెళ్తాం.. ఆ రోజు అది రెండు గంటలు ఆలస్యంగా వచ్చింది.. మరోసారి వేళకు వెళ్లగా అప్పటికే పోతుంది.. సంవత్సరానికి ఒకటి రెండు సార్లు రైళ్లలో ప్రయాణించే వారి పరిస్థితే ఇలా ఉంటే నిత్యం రాకపోకలు సాగించే వారి బాధలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు... ఈ కష్టాలకు ఓ వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా పరిష్కారం చూపారు కొంత మంది.. 256 మందితో ‘ట్రైన్స్‌ అప్‌డేట్స్‌’ వాట్సాప్‌ గ్రూప్‌ క్షణక్షణం రైళ్ల రాకపోకల సమాచారం చేరవేస్తున్న సభ్యులు జనగామ నుంచి డోర్నకల్‌ వరకు...
‘ట్రైన్స్‌ అప్‌డేట్‌ వాట్సాప్‌’ గ్రూపులో ప్రస్తుతం జనగామ నుంచి మొదలుకొని డోర్నకల్‌ వరకు అన్ని రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తున్న ఉద్యోగులు, వ్యాపారులు 256 మంది ఉన్నారు. ఇందులో అటెండరు నుంచి
...
more...
జిల్లా స్థాయి అధికారుల వరకు ఉండడం విశేషం. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12గంటల వరకు క్షణక్షణం రైళ్ల సమాచారాన్ని పోస్టు చేస్తుంటారు. ఫలితంగా రైలు వస్తుందనుకున్న కొన్ని నిమిషాల మందు రైల్వే స్టేషన్లకు వెళ్తున్నారు. ఎవరైనా ఫలానా రైలు సమాచారం తెలపాలని కోరిన వెంటనే అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు స్పందించి చెబుతుంటారు. రైళ్ల రాకపోకలు తెలుసుకుకోవాడానికి ఎన్నో యాప్‌లు ఉన్నప్పటికీ వాటిలో ఒక్కోసారి సమాచారాన్ని పొందు పరచరు. ఆలస్యంగా సమాచారం అందుతుంది. ఈ గ్రూప్‌ ద్వారా వెంటనే తెలుసుకుంటున్నారు.
నిబంధనలు కఠినం..
ఈ గ్రూప్‌లో 256 మంది సభ్యులు ఉన్నారు. ఒక వాట్సాప్‌ గ్రూపులో 256 మంది సభ్యులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ గ్రూపు విషయాన్ని తెలుసుకున్న చాలా మంది అందులో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకరిని తొలగించిన వెంటనే తమ నెంబరును కలపాలని చాలా మంది అభ్యర్థిస్తున్నారు. గ్రూప్‌లో ఉన్న సభ్యులు రైళ్ల రాకపోకల సమయానికి సంబంధించిన విషయాన్ని మాత్రమే పోస్టు చేయాల్సి ఉంటుందని పదేపదే నిర్వాహకులు హెచ్చరిస్తుంటారు. ఎవరైనా ఇతర చిత్రాలు, సమాచారం పోస్టు చేస్తే వారిని గ్రూప్‌ నుంచి తొలగిస్తారు.
-పడిగాపులు పడే బాధ లేదు వేణుగోపాల్‌రెడ్డి, వ్యాపారి, కేసముద్రం
వరంగల్‌లో ఉంటూ నిత్యం రైళ్లలో కేసముద్రం వచ్చి పోతుంటాను. రైళ్లు సమయానికి రాకపోవడంతో రైల్వే స్టేషన్‌లో పడిగాపులు పడాల్సి వచ్చేది. వాట్సాప్‌ గ్రూప్‌లో చేరిన తరువాత ఆ బాధ తప్పింది. రైలు వస్తుందనుకున్న రెండు నిమిషాల మందు స్టేషన్‌కు చేరుకుంటున్నాను.
సమయం ఆదా అవుతోంది..
-శిరంశెట్టి సురేందర్‌, ప్రైవేటు ఉద్యోగి, అమీనాపురం
డోర్నకల్‌లో ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నిత్యం రైళ్లలో కేసముద్రం నుంచి డోర్నకల్‌ వెళ్తుంటాను. ట్రేన్స్‌ అప్‌డేట్‌ వాట్సాప్‌ గ్రూప్‌తో ఎంతో సమయం ఆదా అవుతుంది. ట్రేన్‌ ఎక్కడ ఉంది? ఎప్పుడు తరువాత స్టేషన్‌కు చేరుతుంది? అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుపుతున్నారు. దీనివల్ల సమయం ఆదా అవుతోంది.
ఇలా ప్రారంభమై...
కేసముద్రం మండల కేంద్రానికి చెందిన పలువురు వ్యాపారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిత్యం రైళ్లలో వచ్చి పోతుంటారు. రైల్వే స్టేషన్‌లో ఉన్న వ్యక్తికి మిగిలిన వారు ఫోన్‌ చేసి రైళ్ల సమాచారం తెలుసుకునే వారు. కొద్ది నిమిషాల్లో రైలు వస్తుందనగా స్టేషన్‌కు చేరుకునేవారు. ప్రతి ఒక్కరికీ ఫోన్‌ చేసి చెప్పడం కంటే అందరికీ ఒకేసారి సమాచారం చేరవేయాలనే ఆలోచనతో 22 డిసెంబరు 2016న ‘ట్రైన్స్‌ అప్‌డేట్స్‌’ పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. అందులో మొదటగా నిత్యం రైళ్లలో వచ్చిపోతున్న 10 మంది స్నేహితుల పేర్లను జత చేశారు

1 posts are hidden.

  
3437 views
Jul 18 2017 (12:49)
Ravindra Gullapalli   8 blog posts   87 correct pred (69% accurate)
Re# 2355862-2            Tags   Past Edits
Excellent initiative.
  
Predictions: 37
confirm: 37
rac: 0
wl: 0
Journey: Wed Jun 25, 2014
Departure: ADI/Ahmedabad Junction @ 18:40 PF#: 0
Arrival: VSKP/Visakhapatnam Junction @ 02:00 +2 night PF#: 3
Distance: 1809 km / 2777 km
Travel Time: 31h 20m  22 halts
Class: AC 3-tier - 3A   |   Tot Seats: Avbl 35
18402/Dwarka Express
PNR: 812-xxxxxxx   |   Similar PNRs
Entry# 1072163
Posted Status as of: Apr 26 2014 (11:58)
Passenger 1: RAC 5 (Booking Status: RAC 6,RLGN)
Passenger 2: RAC 6 (Booking Status: W/L 1,RLGN)
Chart NOT Prepared

Please analyze this PNR, and predict the final Charting Status. Thanks.

Latest Status as of: Jun 26 2014 (12:14)
Passenger 1: Can/Mod (Booking Status: RAC 6,RLGN)
Passenger 2: Can/Mod (Booking Status: W/L 1,RLGN)
Chart PREPARED

  
2218 views
May 20 2014 (22:46)
S VeRmA*^~   6319 blog posts   144570 correct pred (90% accurate)
Re# 1072163-1            Tags   Past Edits
#RACallocation 6
ADI to VSKP in AC-3
  
Predictions: 4
Journey: Thu Dec 19, 2013
Departure: ADI/Ahmedabad Junction @ 10:00 PF#: 4
Arrival: SC/Secunderabad Junction @ 10:30 +1 night PF#: 8
Distance: 1221 km / 1467 km
Travel Time: 24h 30m  22 halts
Class: Sleeper - SL   |   Tot Seats: Avbl 125
17017/Rajkot - Secunderabad Express
PNR: 821-xxxxxxx   |   Similar PNRs
Entry# 929247
 
Posted Status as of: Dec 09 2013 (02:43)
Passenger 1: Waitlist# 79 (Booking Status: W/L 120,RLGN)
Chart NOT Prepared

Please analyze this PNR, and predict the final Charting Status. Thanks.

Latest Status as of: Dec 09 2013 (15:18)
Passenger 1: Can/Mod (Booking Status: W/L 120,RLGN)
Chart NOT Prepared

  
1484 views
Dec 09 2013 (07:32)
II Mangalyaan II The Mars Orbiter Mission II Sep 2   1327 blog posts   52730 correct pred (79% accurate)
Re# 929247-1            Tags   Past Edits
book tkt from SUNR to SC and change Boarding point to ADI, fare diff will be 30 rs and u will get rac 11

  
1249 views
Dec 09 2013 (15:01)
Ravindra Gullapalli   8 blog posts   87 correct pred (69% accurate)
Re# 929247-2            Tags   Past Edits
Thank you so much. Did it and got RAC14
  
Info Update
0 Followers
2371 views
Feb 27 2013 (00:01)   12656/Navjeevan SF Express (PT)
 

Ravindra Gullapalli   8 blog posts   87 correct pred (69% accurate)
Entry# 681032            Tags   Past Edits
Reached Ahmedabad at 19:55 (55 mins late) on 26th Feb, 2013. How to update this?

  
2240 views
Feb 27 2013 (00:03)
أبواب تغلق*^~   6310 blog posts   6799 correct pred (63% accurate)
Re# 681032-1            Tags   Past Edits
doesn't need to update it... this site will automatically take it from train running status

  
2185 views
Feb 27 2013 (00:05)
Ravindra Gullapalli   8 blog posts   87 correct pred (69% accurate)
Re# 681032-2            Tags   Past Edits
Train running status was updated till 17:01 hrs only

  
2215 views
Feb 27 2013 (00:10)
أبواب تغلق*^~   6310 blog posts   6799 correct pred (63% accurate)
Re# 681032-3            Tags   Past Edits
thanx refreshing done now
  
Predictions: 14
Journey: Sun Jan 27, 2013
Departure: AL/Attili @ 21:00 PF#: 1
Arrival: SC/Secunderabad Junction @ 07:30 +1 night PF#: 2
Distance: 440 km / 1135 km
Travel Time: 10h 30m  11 halts
Class: Sleeper - SL
17015/Visakha Express
PNR: 631-xxxxxxx   |   Similar PNRs
Entry# 652550
 
Posted Status as of: Jan 26 2013 (11:34)
Passenger 1: Waitlist# 28 (Booking Status: W/L 30,CK)
Passenger 2: Waitlist# 29 (Booking Status: W/L 31,CK)
Chart NOT Prepared

Please analyze this PNR, and predict the final Charting Status. Thanks.

Latest Status as of: Jan 27 2013 (16:01)
Passenger 1: S8,28 (Booking Status: W/L 30,HO)
Passenger 2: S8,29 (Booking Status: W/L 31,HO)
Chart NOT Prepared

  
1375 views
Jan 27 2013 (15:39)
Mayiladuthurai The Undisputed King Of Mainline*^~   6824 blog posts   32769 correct pred (65% accurate)
Re# 652550-1            Tags   Past Edits

  
1282 views
Jan 27 2013 (16:24)
Ravindra Gullapalli   8 blog posts   87 correct pred (69% accurate)
Re# 652550-2            Tags   Past Edits
What is FINAL CONFIRMED and FINAL CANCELLED?

  
1195 views
Jan 27 2013 (16:42)
Mayiladuthurai The Undisputed King Of Mainline*^~   6824 blog posts   32769 correct pred (65% accurate)
Re# 652550-3            Tags   Past Edits
final stamping.....
Page#    12 Blog Entries  next>>

ARP (Advanced Reservation Period) Calculator

Reservations Open Today @ 8am for:
Trains with ARP 10 Dep on: Wed Jan 31
Trains with ARP 15 Dep on: Mon Feb 5
Trains with ARP 30 Dep on: Tue Feb 20
Trains with ARP 120 Dep on: Mon May 21

  
  

Rail News

New Trains

Site Announcements

  • Entry# 2547009
    Oct 16 2017 (10:21PM)


    As per the recent post , the new Pax Login feature has now been introduced. Here are the details of the feature set. . 1. Now you may login to the site as a Member or a Passenger, or BOTH Member & Passenger at the same time. Passenger login is called "Pax Login"...
  • Entry# 2517609
    Oct 11 2017 (09:33AM)


    As detailed here , last month, some changes were made to the PNR section. In the next phase of this rollout, we shall be further separating "Passengers" from "Members". . 1. "Passengers" will be able to login using ONLY their PNRs (no password). We shall have a Pax Login above the current...
  • Entry# 2418661
    Sep 25 2017 (07:09AM)


    @all: There are some changes coming to the PNR Forum. 1. All PNRs will be anonymized, i.e. you won't see who posted the PNRs or search PNRs by Traveller. This is to better protect the confidentiality of travelling members and their travel plans. However, members will still be able to search their OWN...
  • Entry# 2409730
    Sep 15 2017 (11:46PM)


    In recent times, the number of FM Complaints regarding "targeting me", "offensive content", "sarcastic comment", "bashing", etc. have been increasing. This has led to increased censorship and throttling of open discussions. . This is a clarification that this site is meant for a FREE EXCHANGE of ideas. Some arguments/debates/disagreements/jokes/sarcasm are ALLOWED and are...
  • Entry# 2390218
    Aug 25 2017 (12:59PM)


    There has been a partial rollout of a modification to Timeline entries. The implementation will be complete within a week. 1. Void & RAC buttons have been removed. . 2. TL Entries can now be Edited and Fixed by the original updater, if there are errors. So there is no need to Void TLs...
  • Entry# 2175399
    Feb 23 2017 (01:22PM)


    There has recently been a lot of frustration among RFs when their Station Pics, Loco Pics, Train Pics get rejected because the "number is not showing", "shed is not visible", the loco/train is at a distance, Train Board is too small, "better pic available", etc. . To address this issue, effective tomorrow, ALL...
Scroll to Top
Scroll to Bottom


Go to Mobile site
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.